వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాలీవుడ్ నటుడితో పద్మాలక్ష్మి డేటింగ్?? (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె.. సల్మాన్ రష్దీ మాజీ భార్య పద్మా లక్ష్మితో డేటింగ్ చేస్తున్నారట. వీరిద్దరు పలు సందర్భాల్లో కనిపిస్తున్నారట.

ప్రస్తుతం వారిద్దరు న్యూయార్క్‌లో రొమాన్స్ చేస్తూ ఎంజాట్ చేస్తున్నారట. న్యూయార్క్‌లోనే రిచర్డ్ తాజా చిత్రం షూటింగ్ జరుగుతోంది. దీంతో వారు అక్కడే కలిసి కనిపిస్తున్నారట.

రిచర్డ్ వయస్సు 64 ఏల్లు. అతను తన భార్య కేరె లోవెల్‌తో దూరంగా ఉంటున్నారు. రిచర్డ్ తన భార్యతో గత ఏడాది సెప్టెంబర్ నెలలో సపరెట్ అయ్యారు.

పద్మాలక్ష్మి

పద్మాలక్ష్మి

ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె.. సల్మాన్ రష్దీ మాజీ భార్య పద్మా లక్ష్మితో డేటింగ్ చేస్తున్నారట. వీరిద్దరు పలు సందర్భాల్లో కనిపిస్తున్నారట.

పద్మాలక్ష్మి

పద్మాలక్ష్మి

ప్రస్తుతం వారిద్దరు న్యూయార్క్‌లో రొమాన్స్ చేస్తూ ఎంజాట్ చేస్తున్నారట. న్యూయార్క్‌లోనే రిచర్డ్ తాజా చిత్రం షూటింగ్ జరుగుతోంది. దీంతో వారు అక్కడే కలిసి కనిపిస్తున్నారట.

పద్మాలక్ష్మి

పద్మాలక్ష్మి

రిచర్డ్ వయస్సు 64 ఏల్లు. అతను తన భార్య కేరె లోవెల్‌తో దూరంగా ఉంటున్నారు. రిచర్డ్ తన భార్యతో గత ఏడాది సెప్టెంబర్ నెలలో సపరెట్ అయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు.

పద్మాలక్ష్మి

పద్మాలక్ష్మి

సల్మాన్ రష్దీ మాజీ భార్య పద్మాలక్ష్మి, రిచర్డ్‌తో న్యూయార్క్‌లో డేటింగ్ చేస్తున్నట్లు ప్రముఖ యూఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ పేర్కొంది.

పద్మాలక్ష్మి

పద్మాలక్ష్మి

పద్మాలక్ష్మీ మాజీ మోడల్.. ఆమె సల్మాన్ రష్దీని గతంలో వివాహం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఓ బిలియనీర్‌తో సంబంధం నెరిపింది.

పద్మాలక్ష్మి

పద్మాలక్ష్మి

ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె.. సల్మాన్ రష్దీ మాజీ భార్య పద్మా లక్ష్మితో డేటింగ్ చేస్తున్నారట. వీరిద్దరు పలు సందర్భాల్లో కనిపిస్తున్నారట.

పద్మాలక్ష్మి

పద్మాలక్ష్మి

ప్రస్తుతం వారిద్దరు న్యూయార్క్‌లో రొమాన్స్ చేస్తూ ఎంజాట్ చేస్తున్నారట. న్యూయార్క్‌లోనే రిచర్డ్ తాజా చిత్రం షూటింగ్ జరుగుతోంది. దీంతో వారు అక్కడే కలిసి కనిపిస్తున్నారట.

English summary
Hollywood star Richard Gere is reportedly dating Padma Lakshmi, according to a US entertainment website. Padma Lakshmi, 43, was married to author Salman Rushdie and hosts Top Chef, a reality TV show on cooking or whatever. Mr Gere, star of films like Pretty Woman and Chicago, allegedly separated from his wife in September. Representatives for both Lakshmi and Gere have yet to comment on the latest relationship report," according to US media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X