వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం: ట్రంప్ ప్రకటనపై నిరసనలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంపై పాలస్తీనా భగ్గుమంది. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించిన విషయం తెలిసిందే. గాజాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

తేనెతుట్టె కదిలించిన ట్రంప్: మద్యప్రాచ్యంలో చిచ్చు.. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంతేనెతుట్టె కదిలించిన ట్రంప్: మద్యప్రాచ్యంలో చిచ్చు.. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం

ఈ నిర్ణయంపై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. దీనిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. దీనిపై గల్ఫ్ కింగ్ డమ్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది.

Palestinians call 'days of rage' over US Jerusalem move

ట్రంప్ ప్రకటన అర్థరహితంగా ఉందని పేర్కొంది. బాధ్యతారహితంగా ఉందని మండిపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ మాత్రం ఆ ప్రకటనను చారిత్రాత్మకమని చెప్పారు.

English summary
Protests broke out in the Gaza Strip in response to US President Donald Trump's decision to recognise Jerusalem as Israel's capital, as Palestinian leaders called for three days of rage against the move.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X