వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకోవడానికి బ్రిడ్జి పైనుంచి దూకాడు (వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా ప్లై ఓవర్ బ్రిడ్జి నుంచి కిందకు దూకి, గాయాలపాలయ్యాడు. అతను తెలివిలోనే (పూర్తి మద్యం మత్తులో లేడు) ఉన్నాడు. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో దొరికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ అతను బ్రిడ్జి పై నుంచి దూకాడు.

ఈ సంఘటన చైనా జింగ్సూ ప్రావిన్స్‌లోని జుజో నగరంలో జరిగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో.. కారును నడుపుకుంటూ ఓ డ్రైవర్ బ్రిడ్జి పై నుంచి వస్తున్నాడు. ముందు ఎక్కడో ఓ చోట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా గమనించాడు.

దీంతో అతను వెంటనే కారు దిగాడు. బ్రిడ్జి పెద్దదిగా ఉంది. బ్రిడ్జి అటు వైపు నుంచి మరో వైపుకు వచ్చాడు. మరోవైపు కార్లు వెళ్తుంటే వాటిని ఆపే ప్రయత్నం చేశాడు. ఎవరూ ఆపలేదు. దీంతో అతను బ్రిడ్జి పై నుంచి దూకాడు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి.

Perfectly Sober Man In China Jumps Off A Bridge To Avoid The Drunk Driving Test

English summary
A driver in China recently jumped off an overpass to avoid a drunk driving test. You may think he was drunk and that this was a way to evade the authorities, but here's the twist in the tale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X