వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కాల్చొద్దు’ అని చిలుక: సాక్ష్యంగా తీస్కోండని మాజీ భార్య

|
Google Oneindia TeluguNews

మిచిగాన్: ఓ వ్యక్తి దారుణ హత్య కేసులో చిలుకను సాక్ష్యంగా అనుమతించాలని అతని మాజీ భార్య కోర్టును కోరుతోందని ఆ కేసు వాదిస్తున్న న్యాయవాది తెలిపారు. అయితే కోర్టు చిలుక పలుకులను సాక్ష్యంగా తీసుకునే అవకాశంపై ఉందో లేదో అనే అంశం సందేహంగా మారిందని చెప్పారు.

నేవగో కౌంటీ ప్రాసిక్యూటర్ రార్ట్ స్ప్రింగ్‌స్టీడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చిలుక పలుకులపై చాలా అనుమానాలున్నాయని, దీన్ని సాక్ష్యంగా తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు. చిలుక ఒకే పదాన్ని పదే పదే అంటోందని చెప్పారు. జడ్జీ కోర్టులో చిలుకను కుడి చేయి లేపమంటే.. అది రెక్క లేపుతుందా? లేక తన కాలును చూపుతుందా? అనే సందేహం వ్యక్తం చేశారు.

Pet parrot repeats last words of slain man; ex-wife calls it evidence

మిచిగాన్‌లోని ఎన్‌స్లే టౌన్‌షిప్‌లో నివాసముండే మార్టిన్ దురమ్ అనే వ్యక్తిని 2015, మేలో హత్య గావింపబడ్డారు. కాగా, దుండగుడి దాడిలో అతని భార్య గ్లేన్ దురమ్‌ తలకు తీవ్ర గాయమైంది. అయితే, ఆమె ప్రస్తుతం కోలుకుంది.

కాగా, మార్టిన్ మాజీ భార్య క్రిస్టినా కెల్లర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. మార్టిన్ పెంచుకుంటున్న చిలుక మార్టిన్ స్వరంతో 'డోంట్ షూట్(కాల్చొద్దు)' అని పలుమార్లు చెప్పిందని తెలిపారు. అయితే, అతడు వినలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

English summary
The ex-wife of a western Michigan man believes a parrot is repeating something said just before his fatal shooting, but a prosecutor is downplaying whether it could be used in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X