వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యవసరంగా ఇచ్చేందుకు అనుమతివ్వండి, అమెరికాను కోరిన ఫైజర్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫైజర్ వచ్చేనెలలో అందుబాటులోకి రానుంది. ఇదీ 95 శాతం రోగ నిరోధక శక్తిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎమర్జెన్సీ కోసం అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోనుంది.

వ్యాక్సిన్ ఇవ్వొచ్చా...? లేదా అనే అంశాలపై పరిశీలిస్తోంది. అలాగే వ్యాక్సిన్ సరఫరా చేయొచ్చా అనే అంశాలపై ఫోకస్ చేసింది. అయితే మరికొద్ది రోజుల్లో సరిపోయేంత వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్ 95 శాతం ప్రభావం చూపుతోందని నిపుణులు తెలిపారు. తొలి డోస్ ఇచ్చిన తర్వాత పరిశీలించామని పేర్కొన్నారు.

Pfizer asks for emergency use of its coronavirus vaccine

అత్యవసరంగా ఉపయోగించడానికి ఫైజర్‌కు అనుమతి ఇవ్వాలని అమెరికా రెగ్యులేటరీని కోరుతున్నామని కంపెనీ పేర్కొన్నది. ఫైజర్ 95 శాతం ప్రభావవంతంగా ఉంది అని జర్మనీకి చెందిన బయోటెక్ సంస్థ తెలిపింది. ఎఫ్‌డీఏ ఫైజర్ శుక్రవారం దరఖాస్తు చేసింది. అయితే యూరప్, బ్రిటన్‌లో వ్యాక్సిన్ సరఫరా గురించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

Recommended Video

#Delhi : ఢిల్లీ మహిళా హెడ్ కానిస్టేబుల్‌ కు పదోన్నతి.. 3 నెలల్లో 76 మిస్సింగ్ కేసులు చేధించిన Seema

ఫైజర్ వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. అయితే నిల్వ చేయడం ఆయా దేశాలకు సవాలుగా మారింది. భారతదేశం లాంటి అభివృద్ది చెందుతున్న దేశాలకు కత్తీమీదు సాముగా మారే అవకాశం ఉంది. వ్యాక్సిన్ భారత్ సరఫరా కోసం గల ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది.

English summary
US drugmaker Pfizer Inc, which has developed a 95% effective vaccine against coronavirus, is now seeking the emergency use tag from the US government for its dosage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X