వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఓడినా..: బరాక్ ఒబామా రిలాక్స్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఎప్పుడు బిజీబిజీగా ఉండే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గురువారం కాస్త ఉపశమనం! ఆయన యూఎస్ఏ, జర్మనీల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఎయిర్ ఫోర్స్ వన్‌లో వీక్షించారు.

ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రూప్ జీ నుండి జర్మనీ, అమెరికా దేశాలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ను ఒబామా వీక్షించారు.

ఈ మ్యాచ్‌లో అమెరికా ఓడిపోయింది. అయినప్పటికీ నాకౌట్‌కు చేరుకుంది. చివరి మ్యాచులో అమెరికాను ఓడించిన జర్మనీ గ్రూప్‌లో అగ్రస్థానం సాధించగా.. ఓడిన అమెరికా రెండే స్థానంతో నాకౌట్ బెర్త్ దక్కించుకుంది.

బరాక్ ఒబామా

బరాక్ ఒబామా

ఎప్పుడు బిజీబిజీగా ఉండే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గురువారం కాస్త ఉపశమనం! ఆయన యూఎస్ఏ, జర్మనీల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఎయిర్ ఫోర్స్ వన్‌లో వీక్షించారు.

బరాక్ ఒబామా

బరాక్ ఒబామా

ఎప్పుడు బిజీబిజీగా ఉండే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గురువారం కాస్త ఉపశమనం! ఆయన యూఎస్ఏ, జర్మనీల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఎయిర్ ఫోర్స్ వన్‌లో వీక్షించారు. మ్యాచ్ చూస్తున్న ఒబామా, ఇతరులు.

 బరాక్ ఒబామా

బరాక్ ఒబామా

ఎప్పుడు బిజీబిజీగా ఉండే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గురువారం కాస్త ఉపశమనం! ఆయన యూఎస్ఏ, జర్మనీల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఎయిర్ ఫోర్స్ వన్‌లో వీక్షించారు. ఒబామా, ఇతరులు ఫ్లైట్‌లో ఈ మ్యాచ్ చూశారు.

 బరాక్ ఒబామా

బరాక్ ఒబామా

ఎప్పుడు బిజీబిజీగా ఉండే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గురువారం కాస్త ఉపశమనం! ఆయన యూఎస్ఏ, జర్మనీల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఎయిర్ ఫోర్స్ వన్‌లో వీక్షించారు.

 బరాక్ ఒబామా

బరాక్ ఒబామా

జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా ఓడిపోయింది. అయినప్పటికీ నాకౌట్‌కు చేరుకుంది. చివరి మ్యాచులో అమెరికాను ఓడించిన జర్మనీ గ్రూప్‌లో అగ్రస్థానం సాధించగా.. ఓడిన అమెరికా రెండే స్థానంతో నాకౌట్ బెర్త్ దక్కించుకుంది.

English summary
Air Force One gave President Barack Obama an advantage that wasn't available to many other frequent flyers Thursday: the opportunity to watch some of the World Cup soccer match between the United States and Germany. About midway through the approximately two-and-a-half-hour flight, aides brought still photographers to Obama's airborne conference room to capture him watching the match. Bowls of chips and other snacks were laid out on the table.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X