వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిన్నిస్ బుక్ రికార్డు: 1000 మందికి ఒకేసారి ఫేషియల్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మానవుడు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదన్నారు పెద్దలు. సరిగ్గా దానికి నిర్వచనమే ఈ ఫోటో. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రొవిన్స్‌లో ఉన్న జినాన్‌ అనే పట్టణంలో కాస్మోటాలజిస్ట్‌లు ఓ సరికొత్త రికార్డుని సృష్టించారు.

జినాన్ పట్టణంలో ఉన్న స్ధానిక పుట్‌బాల్ స్టేడియంలో 1000 మంది మహిళా వాలంటీర్లకు 1000 మంది కాస్మోటాలజిస్ట్‌లు ఒకేసారి ఫేషియల్ చేసి గిన్నిస్‌ బుక్‌లో సరికొత్త రికార్డు నమోదు చేశారు. మహిళా వాలంటీర్లు పింక్ డ్రస్సు ధరించగా, కాస్మోటాలజిస్ట్‌లు వైట్ యూనిఫామ్‌తో ముఖానికి మాస్క్ ధరించి ముప్పై నిమిషాల్లో ఫేషియల్ చేశారు.

 చైనా కాస్మోటాలజిస్ట్‌ల సరికొత్త రికార్డు

మానవుడు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదన్నారు పెద్దలు. సరిగ్గా దానికి నిర్వచనమే ఈ ఫోటో. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రొవిన్స్‌లో ఉన్న జినాన్‌ అనే పట్టణంలో కాస్మోటాలజిస్ట్‌లు ఓ సరికొత్త రికార్డుని సృష్టించారు.

 చైనా కాస్మోటాలజిస్ట్‌ల సరికొత్త రికార్డు

చైనా కాస్మోటాలజిస్ట్‌ల సరికొత్త రికార్డు

జినాన్ పట్టణంలో ఉన్న స్ధానిక పుట్‌బాల్ స్టేడియంలో 1000 మంది మహిళా వాలంటీర్లకు 1000 మంది కాస్మోటాలజిస్ట్‌లు ఒకేసారి ఫేషియల్ చేసి గిన్నిస్‌ బుక్‌లో సరికొత్త రికార్డు నమోదు చేశారు. మహిళా వాలంటీర్లు పింక్ డ్రస్సు ధరించగా, కాస్మోటాలజిస్ట్‌లు వైట్ యూనిఫామ్‌తో ముఖానికి మాస్క్ ధరించి ముప్పై నిమిషాల్లో ఫేషియల్ చేశారు.

 చైనా కాస్మోటాలజిస్ట్‌ల సరికొత్త రికార్డు

చైనా కాస్మోటాలజిస్ట్‌ల సరికొత్త రికార్డు

గిన్నిస్ బుక్‌లో ప్రపంచ రికార్డుని నెలకొల్పేందుకు గాను నిర్వాహకులు నాలుగు రోజుల పాటు శ్రమించి కాస్మోటాలజిస్ట్‌లకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళా వాలంటీర్ యే సుయే (42) మాట్లాడుతూ ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ రికార్డు ఇప్పట్లో బద్దలవడం కష్టమేనని అన్నారు. గతంలో 100 మందికి ఒకేసారి ఫేసియల్ పేరిట ఉన్న గిన్నిస్ బుక్ రికార్డును మంగళవారం చైనా కాస్మెటాలజిస్టులు బద్దలుకొట్టారు.

English summary
One thousand cosmetologists from a Chinese beauty salon group perform skin care on 1,000 women at a stadium in an attempt to set a new Guinness World Record in Jinan city in east China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X