వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానాలు చెట్టుపై కూడ ఆగుతాయా ?..అమెరికా లో చెట్టుపై విమానం

|
Google Oneindia TeluguNews

మనిషి భూమి మీద నూకలు ఉంటే ఎం జరిగినా బ్రతికిపోతాడనేది ఓ సామేత ,ప్రస్థుతం ఆ సామేతే నిజమైంది. అసలే విమానాలు ,ఎగిరిన విమానాలు కూలిపోయాంటే ఇక ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టే ,కాని అమెరికా ఓ విమానం కూలిన సంఘటనలో మాత్రం అలా జరగలేదు. అయితే అదృష్టవశాత్తు సింగిల్ ఇంజిన్ తో కూడిన విమానం నేరుగా ఓ చెట్టుకు చిక్కుకుని ఆగింది. దీంతో పైలట్ ప్రాణాలు దక్కించుకున్నాడు.

చెట్టుపై విమానం, బతికి బయట పడ్డ పైలట్
విమానాలు కూలుతాయని అందరికి తెలుసు కాని ఆ కూలిన విమానాలు ఓ చెట్టుపైన పడి అక్కడే ఉంటుందని ఎవరు ఊహించరు. అలా ఎవరు ఊహించని సంఘటన అమెరికాలోని ఇడావో అనే ప్రాంతంలో జరిగింది.ఇడావో మైదానంలో సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడుపుతున్న పైలట్ జాన్ గ్రెగోరి దాన్ని దింపేందుకు ఇడావో మైదానంలో ప్రయత్నాలు చేశాడు. కాని అది అదుపు తప్పి మైదానంలో ఉన్న ఓ 60 ఫీట్ల చెట్టుపై ఏ చక్క వాలింది. చెట్టుపై పడిన విమానం కూలకుండా అదృష్టవశాత్తు చెట్టుమీదే ఆగిపోయింది.

Plane lands Atop Tree of a 60-feet

పైలట్ ను కాపాడిన ఫైర్ సిబ్బంది.

కాగా విమానం కూలిన సమయంలో అంతా చీకటీమయంగా ఉంది.అయినప్పటికి విమాన ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే పైలట్ ను కాపాడారు. అయితే అక్కడ విమానం ఎలా ఆగిందో ఆ పైలట్‌కు కూడ అంతు పట్టడడంలేదు. విమానం రెండు చెట్ల మధ్య సపోర్ట్ తో ఆగినట్టుగా చెబుతున్నారు. కాగా ఇలాంటీ సంఘటనను ఎప్పుడు చూడని స్థానిక ప్రజలు ఫోటోలు తీసుకుంటూ షేర్ చేస్తున్నారు.కాగా ఈ సంఘటన గత సోమవారం జరిగింది.

English summary
A pilot who was trying to crash-land this week in an Idaho field instead brought his small plane to rest at the top of a 60-feet tree
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X