• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇది లేడీస్ బీర్: ఈ బీరు యువతుల నుంచి తయారు చేశారు.!

|
  యోని బీరు తాగడానికి మీరు రెడీనా....??

  పాశ్చాత్య దేశాల్లో మద్యం ఏరులై పారుతుంది. అక్కడి వారు కూడా ఎలా ఉంటారంటే ఉదయం లేవగానే వారి దినచర్య బీర్ తాగడంతోనే మొదలవుతుంది. అదేసమయంలో బీర్లు విక్రయించే వారు కొత్త పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త బీర్లను దుకాణాల్లో అమ్ముతున్నారు.

  ఇక అసలు విషయనికొస్తే పోలాండ్ సరికొత్త బీర్ తయారు చేసింది. అక్కడి మోడల్స్ యోని నుంచి వచ్చే లాక్టిక్ ఆమ్లంను ఫిల్టర్ చేసి బీర్ ఉత్పత్తికి అవసరమయ్యే పదార్థం తీసుకుని బీర్‌ను తయారు చేశారు. ఇప్పుడీ బీర్ అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు సమాచారం. వార్సాకు చెందిన ఓ కంపెనీ ది ఆర్డర్ ఆఫ్ యోని అనే పేరుతో ఈ బీర్లను అమ్ముతోంది. యోని అనే పదాన్ని సంస్కృతం నుంచి తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. అంతేకాదు ఆ బీర్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఆ కంపెనీ యాజమాన్యం తమ వెబ్‌సైట్‌పై డిఫరెంట్‌గా రాసింది.

  Poland company produces Vaginal beer what is called order of yoni

  " మీ కలల రాకుమారిని ఊహించుకోండి...ఆమె అందాన్ని, ఆమెలో ఉన్న శృంగార కోణం, అభిరుచిని ఊహించుకుంటూ ఇప్పుడు ఆ బీర్‌ను రుచి చూడండి. అందులో ఆమెనుంచి వస్తున్న పరిమళాన్ని ఆస్వాదించండి అందులో ఆమె తియ్యటి గొంతును వినండి"అంటూ వెబ్‌సైట్‌పై రాసి వినూత్నంగా ఈ వెజైనల్ బీర్‌ను ప్రమోట్ చేసుకుంటోంది.

  అయితే ఈ బీర్‌పై కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బీర్ ధర చాలా ఎక్కువగా ఉందని కొందరు పెదవి విరవగా... మరికొందరు మాత్రం ఈ తరహా బీరును ఎక్కువ కాలం మన్నికలో ఉండదని చెప్పారు. ఏదో కొత్తగా ఉందని మాత్రమే ట్రై చేస్తారని ఆ తర్వాత పెద్దగా ఈ బీర్ పై ఆసక్తి కనబరచకపోవచ్చని చెబుతున్నారు.

  అయితే ఈ వెజైనల్ బీర్ ఎలా తయారు చేస్తారో ఆ కంపెనీ యజమాని మన్ వివరించాడు. ముందుగా మోడల్స్ నుంచి గైనకాలజిస్టులు ద్రవ పదార్థం తీసుకుని లాక్టిక్ యాసిడ్‌ను వేరు చేస్తారట. అయితే మోడల్స్ పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నారా లేదా అనేది ముందుగా పరీక్షలు నిర్వహించాకే వారి యోని నుంచి ద్రవాలు తీస్తారని ఆయన వివరించారు. అయితే ఈ బీరును తయారు చేసేందుకు రెండేళ్ల క్రితమే బీజం పడినప్పటికీ అప్పట్లో పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అది అక్కడే ఆగిపోయినట్లు మన్ వివరించాడు. అయితే చివరికి ఓ వ్యక్తి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంతో ఈ బీర్ తయారీ సాధ్యమైందని చెప్పాడు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Just when you thought humans couldn't get crazier, someone went ahead and launched something called vagina beer! And to make this sound exotic, the Polish Brewery calls it the “The Order of Yoni” .They say it's the world’s first beer with vaginal lactic acid and the brewery used unique ingredients – bacteria from the vaginas of two smoking hot models, Paulina and Monika.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more