వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారం పై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన యువతిని రేప్ చేసిన పోలీసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్ :కంచె చేను మేసింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆమెకు నరకం చూపారు.. అత్చాచారం జరిగిందని, తనకు రక్షణ కల్పించాల్సిన కోరేందుకు వెళ్ళిన ఆ యువతిపై సాక్షాత్తూ పోలీసు కమీషనరే అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆఫ్ఘనిస్తాన్ లో చోటుచేసుకొంది.

ఆప్ఘనిస్తాన్ లోని బల్కా ఫ్రావ్సిన్ లో జరిగిన ఈ సంఘటన సంచలనం కల్గించింది.తనపై అత్యాచారం జరిగిందని 18 ఏళ్ళ యువతి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళఇంది. తన తండ్రి సహాయంతో ఆమె పోలీసు స్టేషన్ కు వెళ్ళింది.బల్కా ప్రావ్సిన్స్ లో నివాసం ఉండే ఈ యువతిని ఇద్దరు యువకులు ఇంటినుండి బయటకు లాక్కెళ్ళి తుపాకి చూపి మరీ అత్యాచారం చేశారు.

police commissioner rape in police station on rape victim

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తండ్రితో కలిసి ఆమెు పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు..తన తండ్రిని స్టేషన్ బయట ఉంచి మరీ తనపై పోలీసు కమీషనర్ అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపుతానని బెదిరించాడని ఆ యువతి ఆరోపిస్తోంది.ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్రంగా వేదనకు గుైంది. తామంతా ఆత్మహాత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.

పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని రేప్ చేశానని తనపై వచ్చిన పిర్యాదులను పోలీస్ కమీషనర్ కొట్టిపారేశారు. తన కూతురు వయస్సున్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలను ఆయన ఖండించారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా మిలటరీ ప్రాసిక్యూటర్ ను నియమించింది ప్రభుత్వం.అయితే అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న పోలీసు అధికారిని విధుల నుండి తప్పించాలని భాదిత యువతి ఆందోళన చేస్తోంది.

English summary
police commissioner rape in police station on rape victim. balka fravins in afganistan country..one day two unknown persons come to her house raped her. victim go to police station for complient . police commissioner rape her in policestation said vitim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X