వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిలీలో భారీ భూకంపం: 1000 కి.మీ. పరిధిలో సునామీ హెచ్చరికలు

చిలీలో భారీ భూకంపం సంభవించింది. పోర్టోమాంట్‌కు 225 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 15 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

చిలీ: చిలీలో భారీ భూకంపం సంభవించింది. పోర్టోమాంట్‌కు 225 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. 15 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

పోర్టోమాంట్‌కు 1000 కి.మీ. పరిధిలోని తీర ప్రాంతంలో సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

earthquake

పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది.

English summary
The epicentre of the quake was around 225 kms from south-west of Puerto Montt in southern Chile, at a depth of 15 kms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X