వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెనడా రక్షణ శాఖ మంత్రిగా భారతీయ సిక్కు

|
Google Oneindia TeluguNews

కెనడా: కెనడాలో భారత సంతతికి చెందిన సిక్కులు రాజకీయాలలో దూసుకు వెళుతున్నారు. కెనడా క్యాబినెట్‌లో ముగ్గురు సిక్కులు చోటు సంపాదించుకున్నారు. కెనడా నూతన ప్రధానిగా ట్రుడేవ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

ఇదే సందర్బంలో భారత సంతతికి చెందిన సిక్కులు హర్జిత్ సజ్జన్ రక్షణ శాఖ మంత్రిగా, నవదీప్ బెయిన్స్ శాస్త్ర విజ్ఞాన, సృజనాత్మక శాఖ మంత్రిగా, అమర్ జీత్ సోహి మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Punjabi communty Three Sikhs sworn in as cabinet ministers in Canada

అమర్ జిత్ సోహి బస్సు డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించాడు. 1980లో భారత్ లో ఓ కేసు విషయంలో రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. కెనడా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంలో నవదీప్ సిద్దు ప్రముఖ పాత్ర పోషించాడు.

ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో క్యాబినెట్ లో ఆయనను అత్యున్నత స్థానంలో నియమించారు. హర్జిత్ సజ్జన్ గతంలో బోస్నియా, అఫ్ఘనిస్థాన్ లో ప్రత్యేక సలహాదారుడిగా సేవలందించారు. అందుకు ఆయనకు రక్షణ శాఖ అప్పగించారు.

English summary
The Punjabi community in Canada made history on Wednesday when two turbaned Sikhs were sworn in as cabinet ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X