వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేలంలో రికార్ట్ ధరకు అమ్ముడుపోయిన ఐన్‌స్టీన్ లేఖ

ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అల్‌బర్ట్ ఐన్‌స్టీన్ సంతకంతో రాసిన ఓ లేఖ రికార్డు ధరకు అమ్ముడుపోయింది. 1953లో ఓ సైన్స్ టీచర్‌కు ఆయన రాసిన లేఖను వేలం వేశారు. ఇది అంచనాలకు మించి 53,504 డాలర్ల (మన కరెన్సీలో

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజెల్స్: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అల్‌బర్ట్ ఐన్‌స్టీన్ సంతకంతో రాసిన ఓ లేఖ రికార్డు ధరకు అమ్ముడుపోయింది. 1953లో ఓ సైన్స్ టీచర్‌కు ఆయన రాసిన లేఖను వేలం వేశారు. ఇది అంచనాలకు మించి 53,504 డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ.35 లక్షలు) ధర పలికింది.

ఎలక్ట్రో స్టాటిస్టిక్ సిద్ధాంతం, ప్రత్యేక సాపేక్షతపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆర్థర్ కన్వర్స్ అనే అధ్యాపకుడు రాసిన రెండు పేజీల ప్రశ్నావళికి ఐన్‌స్టీన్ తిరిగి సమాధానం రాశారు.

Relatively Pricey: Einstein Letter Fetches $54K at Auction

<strong>హెచ్1బీ-ట్రంప్ 'కంప్యూటర్ ప్రోగ్రామర్' దెబ్బ: ఈ ప్రభావం ఎంత?</strong>హెచ్1బీ-ట్రంప్ 'కంప్యూటర్ ప్రోగ్రామర్' దెబ్బ: ఈ ప్రభావం ఎంత?

ఈ లేఖను ఓ గుర్తు తెలియని వ్యక్తి తీసుకు వచ్చి వేలంలో ఉంచాడు. దీని ప్రారంభ ధర 15 వేల డాలర్లు ఉండగా, రికార్డు స్థాయిలో 53.5 వేల డాలర్లకు అమ్ముడుపోయిందని వేలంపాట నిర్వాహకులు తెలిపారు. ఈ లేఖ 1953లో రాసింది.

English summary
A letter from Einstein to a physics teacher written in 1953 fetched $53,503.75 at an auction last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X