వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌పై ఒత్తిడి ఐనా: 'అమెరికాలో కాపాడుకోవాలంటే తప్పదు'

భారత ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. వీసాల కష్టా లు, కొత్త టెక్నాలజీలతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న కంపెనీకి ఇప్పుడు మరో చిక్కు వచ్చింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. వీసాల కష్టా లు, కొత్త టెక్నాలజీలతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న కంపెనీకి ఇప్పుడు మరో చిక్కు వచ్చింది.

<strong>టాప్ 7 భారత కంపెనీలకు గట్టి షాక్: ట్రంప్ ఒక్కరే కారణం కాదు...</strong>టాప్ 7 భారత కంపెనీలకు గట్టి షాక్: ట్రంప్ ఒక్కరే కారణం కాదు...

డిస్కౌంట్ కోరుతున్న క్లయింట్లు

డిస్కౌంట్ కోరుతున్న క్లయింట్లు

మూడు నుంచి అయిదేళ్ల పాటు కొనసాగే ప్రాజెక్టులపై 30-40 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని క్లయింట్లు కోరుతున్నారు. మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా యాన్యువల్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సిఒఒ యుబి ప్రవీణ్‌ రావు ఈ విషయం చెప్పారు.

కొత్త టెక్నాలజీలో పెట్టుబడి

కొత్త టెక్నాలజీలో పెట్టుబడి

ఐటి బడ్జెట్‌లు పెరగకపోవడంతో ఇలా ఆదా అయ్యే నిధులను క్లయింట్‌ కంపెనీలు కొత్త టెక్నాలజీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయన్నారు. క్లయింట్స్ 30-40 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వాలని కోరినప్పటికీ కంపెనీ 6.5 నుంచి 8.5 గ్రోత్ సాధించినట్లు చెప్పారు.

అమెరికాలో 10వేల మంది స్థానికులపై..

అమెరికాలో 10వేల మంది స్థానికులపై..

ఇదిలా ఉండగా, వచ్చే రెండేళ్లలో అమెరికాలో 10,000 మంది స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న తమ నిర్ణయంలో మార్పు లేదని ప్రవీణ్‌ రావు చెప్పారు.

ఇన్నోవేషన్ హబ్‌లు

ఇన్నోవేషన్ హబ్‌లు

వీసాల కష్టాలు ఉన్నందున అక్కడ(అమెరికా) స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకోవడంతో పాటు కొత్తగా నాలుగు టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

అమెరికా మార్కెట్ కాపాడుకోవాలంటే తప్పదని..

అమెరికా మార్కెట్ కాపాడుకోవాలంటే తప్పదని..

కంపెనీ ఆదాయంలో 65 సమకూర్చే అమెరికా మార్కెట్‌ కాపాడుకోవాలంటే ఈ చర్యలు తప్పవన్నారు. స్థానికుల రిక్రూట్‌మెంట్‌ కోసం స్థానిక కాలేజీలకు కూడా వెళ్తున్నట్లు తెలిపారు.

English summary
IT services giant InfosysBSE -1.67 % today said it remains "committed" to its guidance of 6.5-8.5 per cent revenue growth this year even as some clients ask for projects to be carried out at 30-40 per cent lower costs than before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X