వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

35ఏళ్ల తర్వాత పోయిన ఉంగరం దొరికింది: షాంపైన్ ఇచ్చి..

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: మనం ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకుంటే ఎంతో బాధపడతాం. అదే మనకు తిరిగి దొరికితే దాన్ని కొన్నప్పుడు ఉన్న ఆనందానికంటే ఎక్కువగా సంతోషపడతాం. అమెరికాలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని రాబర్ట్ ఫోవ్లర్ అనే వ్యక్తి తన 17వ ఏట మారిన్ కౌంటీ బీచ్‌లో సర్ఫింగ్ చేస్తుండగా, చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. దాని కోసం ఎంత వెతికినా దొరకలేదు.

San Francisco Bay Area man gets ring back 35 years later

అయితే 35 ఏళ్ల తర్వాత లారీ ఫ్యూర్జి అనే నిధి అనేషకుడి దగ్గర ఆ ఉంగరాన్ని చూసి దాని వివరాలు అడిగాడు. దీంతో తాను ఆ ఉంగరాన్ని 35ఏళ్ల కిందట పోగొట్టుకున్నాని అప్పుడు జరిగిన కథంతా ఫ్యూర్జింగ్‌కు వివరించాడు.

కాగా, ఫ్యూర్జి అతని కథ విని ఆ ఉంగారాన్ని రాబర్ట్‌కి తిరిగి ఇచ్చేశాడు. అయితే అతను ఆ ఉంగరాన్ని ఉచితంగా తీసుకోకుండా.. ఫ్యూర్జింగ్‌కు ఓ షాంపైన్ బాటిల్ కానుకగా అందించాడు.

English summary
A San Francisco Bay Area man who lost a ring while surfing in the ocean 35 years ago had it returned to him by a treasure hunter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X