వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శని చంద్రుడిలో సముద్రపు గుర్తులు, లోతైన గుంతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న దాని చందమామ ఎన్సెలాడస్ పైన జీవం మనుగడకు తోడ్పాటును ఇచ్చే హైడ్రో థర్మల్ చర్యలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి పైన సాగర గర్భాల్లో ఏర్పడే ప్రక్రియను ఇవి పోలి ఉన్నాయని చెప్పారు. లోతైన గుంతలను గుర్తించారు.

సముద్ర నీరు చొరబడి, శిలామయ క్రస్టు భాగంతో చర్య జరిపినప్పుడు హైడ్రో థర్మల్ చర్య ఏర్పడుతుంది. ఈ నీరు తిరిగి.. ఊష్ణ, ఖనిజపూరిత ద్రావణానికి పైకి ఎగిసి వస్తుంది. భూమీ మీద ఉన్న సముద్రాలలో ఇది సహజసిద్ధంగా జరుగుతుంటుంది.

Saturn moon may have deep-ocean vents that harbour life

ఎన్సెలాడస్ పైన కూడా ఈ ప్రక్రియ జరగడాన్ని బట్టి అక్కడ ఉపరితలం కింద సముద్రం ఉండవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం పైన అద్భుతమైన భౌగోళిక చర్యలు జరుగుతున్నాయనడానికి కూడా ఆస్కారం ఏర్పడిందన్నారు. దీనిని బట్టి అక్కడ జీవుల మనుగడకు అవసరమైన వాతావరణాలు ఉండొచ్చని స్పష్టమవుతోందని అమెరికా అంతరిక్ష సంస్థ సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అధికారి జాన్ గ్రన్స్‌ఫీల్డ్ చెప్పారు.

English summary
Saturn's icy moon Enceladus exhibits signs of life-supporting hydrothermal activity which may resemble that seen in the deep oceans on Earth, scientists say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X