వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మిక శాఖ ఉప మంత్రిగా మహిళను నియమించిన సౌదీ రాజు

By Narsimha
|
Google Oneindia TeluguNews

మనామా: సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. తామండర్ బింట్ యూసుఫ్ ఆల్ రామ్హను తొలిసారిగా కార్మిక శాఖ ఉప మంత్రిగా నియమిస్తూ సౌదీ రాజు సల్మాన్ నిర్ణయం తీసుకొన్నాడు. అంతేకాదు దేశంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

సైన్యంలో కీలకమైన విభాగాల్లో ఉన్న అధిపతులను సౌదీ అరేబియా రాజు తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. సైన్యంలోని అన్ని విభాగాల్లోని కీలక విభాగాల అధిపతులను తొలగించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

Saudi king appoints female deputy minister in latest overhaul

మిలటరీ విభాగంలో సౌదీ రాజ శ్రీకారానికి చుట్టారని గల్ప్‌ మీడియా అభిప్రాయపడుతోంది. మరోవైపు రాజు మహమద్ సంస్కరణల్లో భాగంగా దేశంలోని ఆర్మీలో కీలకమైన మార్పులు చేస్తున్నారని ప్రభుత్వ సీనియర్ సలహదారుడు ఒకరు మీడియాకు చెప్పారు.

తామండర్ బింట్ యూసుఫ్ ఆల్ రామ్హ తొలిసారిగా కార్మిక శాఖ ఉప మంత్రిగా నియమితులయ్యారు. తొలిసారిగా మహిళ ఈ పదవిలో నియామకమయ్యారు.రాజు తలాలత్, అతని సోదరుడు అల్ వలీద్ బిన్ తలాల్ లు సదరన్ అసీర్ ప్రావిన్స్‌కు డిప్యూటీ గవర్నర్లుగా నియమిస్తూ సౌదీ రాజు నియమించారు.మరో వైపు సైన్యంలో చేరేందుకు మహిళలకు కూడ అవకాశం కల్పిస్తూ సౌదీ రాజు నిర్ణయం తీసుకొన్నారు.

English summary
Saudi King Salman on Monday replaced top military commanders including the chief of staff and the appointment of a female deputy minister, state media said, in a major shake-up of the kingdom's defence establishment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X