వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపను చంపి సెల్పీ దిగాడు

ప్లోరిడా బీచ్ లో హ్యమర్ హెడ్ జాతికి చెందిన చేప అలల దాటికి ఒడ్డకు వస్తే ఓ యువకుడు ఆ చేపపై దాడి చేసి చంపేశాడు. చేపపై ఎక్కి సెల్పీలు దిగాడు. వైల్డ్ లైఫ్ అధికారులు అడిగితే సరైన సమాధానం చెప్పలేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా :రోజు రోజుకు మనిషిలో మానవత్వం మచ్చుకైనా కన్పించడం లేదు. సరదా కోసం ప్రాణాలు కూడ తీస్తున్నారు. సరదా కోసం ఎంత పనైనా చేసేందుకు కూడ వెనుకాడడం లేదు.

ఫ్లోరిడా కు చెందిన ఓ యువకుడు బీచ్ లో సరదాగా గడుపుతున్నాడు. అప్పుడే అలలకు ఓ చేప కొట్టుకొచ్చింది. హ్యమర్ హెడ్ జాతికి చెందిన చేపను సముద్రం నుండి బయటకు లాగి కడుపులో విపరీతంగా కొట్టాడు. ఈ దెబ్బలకు ఆ చేప చనిపోయింది.

selfi with fish in florida

చేపను చంపడమే కాదు చంపిన చేపపై నిలబడి సరదాగా సెల్ఫీలు దిగి రాక్షస ఆనందం పొందాడు ఆ ఘనుడు. విషయం తెలుసుకొని వైల్డ్ లైఫ్ అధికారులు అక్కడికి చేరుకొని చేపను ఎందుకు చంపావని ఆ యువకుడి ని ప్రశ్నిస్తే చేపకు సపర్యలు చేస్తున్నానని వెటకారంగా సమాధానమిచ్చాడు.

ప్లోరిడాలో హ్యమర్ హెడ్స్ జాతి చేపలను నిషేధించారు. ఈ రకంగా నిషేదించిన చేపలను చంపినా, పెంచినా హని చేసినా కాని నేరం అవుతోంది. కాని, ఆ యువకుడి ఆ చేపను చంపివేశాడు. కాలుష్యంతో జీవరాశులు ఇప్పటికే అంతరించిపోతుండగా, అరకొర బతికిన వాటిని కూడ మనుషులు చంపివేస్తున్నారు.

English summary
young man attack hyamar hood fish in florida beach recently, when that fish died he stay on that fish for selfi. when wildlife officers came asked him he didnot proper response.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X