వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్ బ్రిడ్జిపై కలకలం, కత్తితో రెచ్చిపోయిన దుండగుడు, ఒకరి మృతి, పలువురికి గాయాలు..(వీడియో)

|
Google Oneindia TeluguNews

లండన్ బ్రిడ్జిపై ఓ దుండగులు రెచ్చిపోయారు. కత్తితో బీభత్సం సృష్టించారు. బ్రిడ్జిపై దాడి చేసి హంగామా సృష్టించారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. చేతిలో కత్తి ఉండటంతో పోలీసులు కూడా భయపడ్డ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. దాడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

సాయుధడైన వ్యక్తులు కత్తితో రెచ్చిపోయాడు. లండన్ కాలామానం ప్రకారం మధ్యాహ్నాం 1.30 గంటల సమయంలో ఘటన జరిగింది. పోలీసులకు 1.58 గంటలకు సమాచారం చేరింది. కత్తితో బీభత్సం సృష్టించారు. కనిపించిన వారిపై దాడిచేశాడు. దాడిలో పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దాడిచేసిన వ్యక్తిని పోలీసులు హతమార్చారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొన్నది. దాడి చేసింది ఇద్దరని తెలుస్తోంది. మరొకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Several injured near London Bridge; one dead, man detained

కత్తితో బీభత్సంతో బ్రిడ్జి మీద పోలీసుల కార్లు, బస్సులు నిలిచిపోయాయి. దానికి సంబంధించిన ఫుటేజీ వీడియో, ఫోటోల్లో కనిపించాయి. 14 సెకండ్ల నిడివిగల వీడియో ఒకటి ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి కత్తితో రెచ్చిపోతుంటే.. పోలీసులు కూడా వెనక్కి పరుగు తీస్తున్నారు. పాదచారుల వంతెన నుంచి ముగ్గురు వెనక్కి వస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. కత్తి పట్టుకున్న వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టారని రాయిటర్స్ పేర్కొన్నది.. కానీ వీడియాలో మాత్రం అలా కనిపించలేదు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిపై మాత్రం స్పష్టత లేదు. ఒక్కో మీడియా ఒకోలా రిపోర్ట్ చేస్తోంది. ప్రధాన నిందితుడిని పోలీసులు మట్టుబెట్టారని స్కైమెట్ తెలిపింది. మరొకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు.

English summary
british police said they had been called to a stabbing incident near London Bridge on Friday in which a number of people had been injured and a suspect detained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X