వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్బన్: అమెరికా కోర్టులో నెగ్గిన సిక్కు యువకుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: ఆమెరికా పెడెరల్ కోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా గడ్డం, పొడవాటి జుత్తు, టర్బన్‌తో క్యాంపస్ రిజర్వ్ ఆఫీసర్ ట్రెయినింగ్ కార్ప్స్‌కు ఎన్‌రోల్ చేసుకోవచ్చునని న్యాయస్థానం తెలిపింది.

2013వ సంవత్సరంలో హోఫ్స‌తరా విశ్వవిద్యాలయం విద్యార్థి ఇక్‌నూర్ సింగ్ తమ మత విశ్వాసాలకు అనుగుణంగా టర్బన్, జుత్తుతో వచ్చేందుకు నిరాకరించబడ్డాడు.

Sikh beats US army in court for turban right

దీంతో, 19 ఏళ్ల ఇక్‌నూర్ సింగ్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, యూనైటెడ్ సిక్ సంఘాల సహకారంతో అమెరికా ఆర్మీ పైన కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. రిజర్వ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కార్ప్స్ కాలేజీ బేస్డ్ ప్రోగ్రామ్. దీనిపై అతను కోర్టుకు వెళ్లారు. ఎవరి మత విశ్వాసాలు దెబ్బతీయవద్దని న్యాయస్థానం తెలిపింది.

English summary
In a historic decision, a US federal court has allowed a Sikh student to enroll with its campus Reserve Officer Training Corps unit with his beard, long hair and turban. In 2013, Hofstra University student Iknoor Singh had been denied entry unless he got rid of all his articles of faith.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X