వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యగ్రహణం రోజు మరో ఆకర్షణ: సూర్యుడికి అడ్డుగా స్పేస్ స్టేషన్(వీడియో)

భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు రావడంతో సోమవారం(ఆగస్టు 21న) సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. అమెరికాలోనే ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు వీక్షించి హర్షం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు రావడంతో సోమవారం(ఆగస్టు 21న) సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. అమెరికాలోనే ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు వీక్షించి హర్షం వ్యక్తం చేశారు.

కాగా, సూర్య గ్రహణం ఏర్పడుతున్న సమయంలో సూర్యునికి, భూమికి మధ్య అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అడ్డుగా వచ్చింది. కాగా, దీన్ని ఫొటోబాంబర్ అని పిలుస్తున్నారు. సూర్య గ్రహణాన్ని చాలా మంది తమ శక్తివంతమైన కెమెరాలు, ఫోన్లలో పొటోలు తీశారు.

Silhouette of the International Space Station During a Partial Solar Eclipse

సంపూర్ణ సూర్యగ్రహణం వీడియోను తీద్దామనుకున్న వారందరికీ వీడియోలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సూర్యూని ముందుగా వెళ్లడం కనిపించింది. నాసా ఫొటో గ్రాఫర్ జోయెల్ కొయెస్కీ తీసిన ఫొటోలో ఈ పరిణామం చాలా స్పష్టంగా కనిపించింది.

ఈ విషయంపై స్పష్టతనిస్తూ గ్రహణం సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సూర్యుని ముందు నుంచి ప్రయాణిస్తున్న ఫొటోలు, వీడియోలను నాసా విడుదల చేసింది.

English summary
The International Space Station, with a crew of six onboard, is seen in silhouette as it transits the Sun at roughly five miles per second during a partial solar eclipse, Monday, Aug. 21, 2017 near Banner, Wyoming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X