• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిలుకను అమాంతం మింగేసిన కొండచిలువ(వీడియో)

By Nageswara Rao
|

కొండ చిలువ ఎంత ప్రమాదకరమైందో మనందరికీ తెలిసిందే. మనుషులు, జంతువుల నుంచి మొదలుకొని చిన్న చిన్న జీవులను సైతం అమాంతం మింగేస్తుంది. తాజాగా క్వీన్స్‌లాండ్‌లోని ఏజ్నేస్‌లో కొండచిలువ చిలుకను అమాంతం మింగేసింది.

Snake catcher shares amazing pictures showing python eating parrot whole

దానికి సంబంధించిన చిత్రాలను ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ చిత్రాలను 'ది స్నేక్ క్యాచర్' గా పేరుగాంచిన స్టార్ట్ మెక్నంజీ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఇప్పుడీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

కొండచిలువ చిలుకను అమాంతం మింగేసిన చిత్రాలను చూసిన నెటిజన్లు దీనిపై కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. మరికొంత మంది కొండచిలువను తిడుతూ ఆయన పోస్టుకు కామెంట్లు చేశారు.

Carpet Python Eating a King Parrot! These photos were sent to me by Bianca one of my facebook followers and I had to...

Posted by The Snake Catcher 24/7 - Sunshine Coast on Thursday, December 10, 2015

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Afascinating series of pictures have captured a python snake eating a king parrot in one bite. The images, taken in Agnes Waters, Queensland, show how the snake constricts and eats its prey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more