వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మనీ నుంచి రష్యాకు విమానంలో 20 పాములు తెచ్చాడు, అందుకే..

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: ఓ వ్యక్తి విమానంలో తనతో పాటు ఇరవై పాములను వెంట తీసుకు వచ్చాడు. సదరు వ్యక్తి జర్మనీ నుంచి పాములతో విమానంలో రావడంతో రష్యా విమానాశ్రయ అధికారులు అవాక్కయ్యారు.

రష్యాలోని షెరెమెటివో ఇంటర్నేషనల్ విమానాశ్రయ అధికారులకు ఈ వింత అనుభవం ఎదురైంది. జర్మనీ నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడి బ్యాగులో ఇరవై పాములను గుర్తించారు. వాటిని చిన్న చిన్న పెట్టెల్లో ఉంచి, వాటిని మరో సంచిలో పేర్చి తెచ్చాడు.

Snakes on a Plane: Man Successfully Boards Flight With 20 Reptiles in Hand Luggage

జర్మనీలో పాములు కొని వాటిని రష్యాకు తీసుకు వచ్చినట్లుగా గుర్తించారు. పాములను కొనడానికి సంబంధించి అతడి వద్ద అన్ని పత్రాలు ఉన్నందువల్లే జర్మనీలోని డస్సల్‌డర్ఫ్‌ ఎయిర్ పోర్టులో అధికారులు ఆపకపోయి ఉండవచ్చునని, కానీ వాటిని రష్యాకు తెచ్చేందుకు అనుమతుల్లేవని చెప్పారు. ఆ పాములు విషపూరితమైనవి కావని సదరు వ్యక్తి చెప్పాడని, పాములను తరలించడం జర్మనీలో మాత్రం నేరమని చెప్పారు.

English summary
'Snakes on a plane' is no longer just the name of a Samuel L Jackson movie - it is now also an incident that played out in real life. A man recently confounded airport authorities in Russia after they discovered he had flown into the country with 20 live snakes in his hand baggage. The passenger, whose name and nationality were not given, flew from Germany to Russia with the reptiles inside his bag - fortunately without any untoward incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X