వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పపువా న్యూగినియాను కుదిపేసిన భూకంపం

|
Google Oneindia TeluguNews

పపువా న్యూగినియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.2గా నమోదైంది. మంగళవారం తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోర్స్ బైకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది.

భారీ స్థాయి భూకంపం వచ్చినప్పటికీ పపువా న్యూగినియాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెట్రోలజీ స్పష్టం చేసింది.

Strong earthquake hits Papua New Guinea

ఇదిలా ఉంటే భూకంపం సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. భూకంప తీవ్రతకు ఇళ్లలో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

English summary
An earthquake that struck off Papua New Guinea was so powerful it was felt in Queensland. The Australian Bureau of Meteorology says the impact of the 7.2-magnitude this morning was felt in North Queensland. It poses no tsunami threat .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X