వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాకు పెద్ద షాక్: కుప్పకూలిన క్షిపణి (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యా సైన్యానికి కొలుకోలేని దెబ్బపడింది. వారు ప్రయోగించిన క్షిపణి (ఎయిర్ మిసైల్) అతి దారుణంగా విఫలమై కుప్పకూలిపోయింది. 2,500 కిలో మీటర్లు దూసుకు వెళుతుందని రష్యా సైనికాధికారులు భావించారు. అయితే, అది కేవలం 7 కిలో మీటర్లకే కుప్పకూలిపోవడంతో నెత్తిన చేతులు పెట్టుకున్నారు.

అధికారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని బిక్కమొఖం వేశారు. మాస్కోలోని ప్లీసెస్క్ మిలటరీ కాస్మోడ్రోమ్ ప్రాంతంలో బుధవారం ఈ క్షిపణిని పరీక్షించారు. ఇప్పటికే సైన్యంలో ఉన్న ఎస్-300ను అధునీకరించి తయారు చేసిన ఈ క్షిపణి కుప్పకూలిపోయి రష్యా అధికారులను నిరాశ పరిచింది.

రెడి వన్.... టు..... త్రీ

రెడి వన్.... టు..... త్రీ

మస్కోలోని స్లీసెస్క్ మిలటరి కాస్మోడ్రోమ్ లో క్షపణిని ప్రయోగిస్తున్న రష్యా అధికారులు

గతంలో సక్సెస్ అయ్యాం లే..

గతంలో సక్సెస్ అయ్యాం లే..

గత ఫిబ్రవరి నెలలో ఇలాంటి క్షిపణిని సక్సెస్ చేసి ఇరాన్ కు అప్పగించిన రష్యా అధికారులు

దేవుడా ఏంటి అలా వెళుతుంది

దేవుడా ఏంటి అలా వెళుతుంది

పైకి వెళ్లకుండా పక్కకు వెళుతున్న క్షిపణిని చూసి రష్యా అధికారులు ఆందోళన చెందారు

లాభం లేదు..... ఏమైయ్యింది

లాభం లేదు..... ఏమైయ్యింది

క్షిపణి కూలిపోతుందని కచ్చితంగా తెలిసిపోవడంతో ఏమై ఉంటుందంటూ ఆలోచనలో పడ్డారు

అంతా అయిపోయింది

అంతా అయిపోయింది

క్షిపణి కూలిపోవడంతో రష్యా సైన్యాధికారులు తెల్లముఖాలు వేశారు, చేతులు తలమీద పెట్టుకుని ఆలోచనలో పడ్డారు

కచ్చితంగా ఏదో అయ్యింది

కచ్చితంగా ఏదో అయ్యింది

ఒక సారి సక్సెస్ అయ్యాం, ఎందుకు రెండవ సారి సక్సెస్ కాలేకపోయామంటూ రష్యా అధికారుల చర్చలు

విశ్లేషిస్తున్నాం

విశ్లేషిస్తున్నాం

క్షిపణి శకాలాలు ప్రయోగ శాల ఆవరణంలోనే పడిపోయాయని, వాటిని ప్రయోగ శాలకు తీసుకు వెళ్లి పరిశీలిస్తామని రష్యా అధికారులు అంటున్నారు.

English summary
In Russia's northern Arkhangelsk Oblast have confirmed that a missile launched during testing at the Plesetsk Cosmodromem, a Russian spaceport located in Mirny, about 800 km north of Moscow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X