వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ 'బ్లూ' లోనే ఎందుకుంటుందో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : ఫేస్ బుక్ బ్లూ కలర్ లో మాత్రమే ఎందుకుంటుందో తెలుసా? దీని వెనకాల ఏ సాంకేతిక కారణమో.. జుకర్ బర్గ్ కు బ్లూ పై అమితమైన ఇష్టముండడమో లాంటి కారణాలేవి లేవు. జస్ట్.. ఆయనకున్న కలర్ బ్లైండ్ నెస్ మాత్రమే.

అవును.. కలర్ బ్లైండ్ నెస్ వల్ల ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగులను జుకర్ బర్గ్ అసలు గుర్తించలేరు. ఆయనకు సంబంధించి బ్లూ మాత్రమే రిచెస్ట్ కలర్. బ్లూని మాత్రమే ఆయన స్పష్టంగా చూడగలరు. అందుకే ఫేస్ బుక్ ను బ్లూ కలర్ లో ఉండేలా రూపొందించారు జుకర్. అంతేకాదు, ఇంటి గోడల రంగులు కూడా బ్లూ రంగులోనే ఉండేలా చూసుకుంటారట జుకర్.

surprising facts about facebook 'blue' color

ఒక్క కిచెన్ కు మాత్రం పసుపు రంగు పేయింటింగ్ వేయించారట జుకర్. ఓ ఇంటర్వ్యూ సందర్బంగా.. ఈ విషయాలన్ని జుకర్ బర్గే స్వయంగా వెల్లడించాడు. మొత్తానికి జుకర్ కు ఉన్న కలర్ బ్లైండ్ నెస్ సమస్య వల్ల ఫేస్ బుక్ బ్లూ రంగును సంతరించుకుందన్నమాట.

English summary
Blue is the richest color for Zuckerberg. He can perfectly see Blue color only. He said he has color blindness problem thats why facebook was in blue only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X