వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెలారస్ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ బహుమతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

స్టాక్‌హోమ్: 2015 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారం ప్రముఖ బెలారస్ రచయిత్రి స్వెత్లానా అలెక్సివిచ్‌కు దక్కింది. సాహిత్యం చేసిన విశేష కృషి గాను స్వెత్లానాకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డానియస్ ప్రకటించారు.

Svetlana Alexievich wins Nobel Literature Prize

రష్యన్ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి, చెర్నోబిల్ అణుప్రమాదంలో మరణించిన వాళ్ల కోసం ఎంతగానో బాధపడి, వాటినే సిరాగా మార్చి పుస్తకాలు రాశారు. ప్రజల కష్టాలు, కన్నీళ్ల స్వెత్లానా రచనల్లో ప్రతిబింబించేవి. స్వెత్లానాకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల పలువురు సాహిత్యకారులు, విమర్శకులు హర్షం వ్యక్తం చేశారు.

English summary
NobelPrize in Literature is awarded to the Belarusian author Svetlana Alexievich.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X