వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందు తాగి కారు నడిపిన మహిళా మంత్రి, రాజీనామా

|
Google Oneindia TeluguNews

స్వీడన్: స్వీడన్‌లో తొలి ముస్లీం మహిళా మంత్రి మద్యం తాగి కారు డ్రైవింగ్ చేసింది. దీంతో, ఆమె రాజీనామా చేయవలసి వచ్చింది. బోస్నియా నుంచి చిన్న వయస్సులోనే శరణార్థిగా వచ్చి స్వీడన్‌లో స్థిరపడిన ఎయిదా హాడ్జాలిక్ 29 ఏళ్ల వయసులోనే ప్రజాభిమాన్ని చూరగొంది.

ప్రస్తుతం మాధ్యమిక, వయోజన విద్యా శాఖల మంత్రిగా ఉన్నారు. ఆమె తాజాగా, మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. డ్రైవింగ్ చేస్తున్న ఆమెను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, మోతాదుకు మించి మద్యం తాగి ఉన్నట్టు తేలింది.

Sweden's first Muslim minister quits over drink-driving scandal

మద్యం తాగి కారు నడపడంపై ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని వాపోయింది. తప్పుకు బాధ్యత వహిస్తున్నానని, తనను నమ్మినవారికి తీవ్ర నిరాశను కలిగించానని చెప్పింది. ఆమె రాజీనామా చేసింది.

English summary
Aida Hadzialic, 29, expressed remorse for her actions after being caught drink driving as she announced her intention to step down from her post as Sweden's Minister for Secondary Schools. At a press conference on Saturday, she said she would formally resign on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X