వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాలో ఆత్మాహుతి దాడి.. పేలిన కారు బాంబు, 39 మంది మృతి

సిరియాలోని అలెప్పో నగర శివారులో శనివారం జరిగిన బాంబు పేలుడు 39 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

డమాస్కస్‌: సిరియా మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. శనివారం అలెప్పో నగర శివారులో జరిగిన ఈ పేలుడులో 39 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా సిరియా ప్రభుత్వం అనుమానిస్తోంది.

అలెప్పోకు వెళ్తున్న ఓ బస్సును నగర శివారులో ఆపి ఉంచిన సమయంలో.. దానికి సమీపంలో ఆత్మాహుతి దళ సభ్యుడు కారు బాంబును పేల్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి ఓ బస్సు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి.

Syria Bomb Blast

ఈ పేలుడులో ప్రయాణికుల మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
huge car bomb has blasted a convoy of coaches carrying evacuees from government-held towns in Syria, killing at least 39 people, state media report. It shattered coaches and set cars on fire, leaving a trail of bodies including children, as the convoy waited in rebel territory at Rashidin.Russian troops have reportedly moved to shield rebel evacuees from retaliation. Thousands of evacuees from both sides of Syria's civil war have been stuck in hostile territory since Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X