వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో భూకంపం 11 మృతి... వందలాదీ మందికి గాయాలు...

|
Google Oneindia TeluguNews

చైనాలో సియాచిన్ ప్రావిన్స్‌‌లో గత అర్థరాత్రీ రెండు భూమి కంపించింది. ఈ భూకంపంలో 11 మంది మృత్యువాత పడగా వంద మందికి పైగా గాయలపాలయ్యారు. చైనాలోని మెట్రో పోలీస్ , మరియు చెంగ్డూ ప్రాంతాల్లో భూకంప ప్రభావం కంపించింది. దీంతో ప్రజలు అర్ధరాత్రీ పూట ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. భూకంప ప్రభావం సమాచారం అందుకున్న విపత్తు నివారణ సంస్థలు అక్కడికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. పలు బిల్డింగ్‌ల క్రింద సజీవంగా ఉన్న వారిని కాపాడారు. ఈనేపథ్యంలోనే 122 మంది గాయపడ్డారని తెలిపారు. దీంతో గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించాయి.

ఇక భూకంపం వచ్చిన ప్రాంతం గ్రామీణ ప్రాంతం కావడంతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు.ఇక భూకంపం జరిగిన దృశ్యాలను సైతం అక్కడి స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. దీంతో భాదితులను ఆధుకునేందుకు సహయచర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు రిక్టర్ స్కేల్‌పై 5.9 గా భూకంపం తీవ్రత నమోదైనట్టు, దాని ప్రభావం భూకంప కేంద్రం నుండి దాదాపు 10 కి.లో మేర పడినట్టు అధికారులు తెలిపారు.ఇక 2008లో సిచువాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల సుమారు 70 మంది ప్రజలు చనిపోయారు.

The death toll from two strong earthquakes in China rose to 11
English summary
The death toll from two strong earthquakes in China rose to 11 on Tuesday, with 122 people injured, state media said, adding that rescuers pulled some survivors from rubble in a part of the country that often suffers strong tremors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X