వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడోసారి సింగపూర్ చోటు దక్కించుకుంది. జ్యురిచ్, హాంకాంగ్‌లు ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. గతేడాది ప్రకటించిన జాబితాలో 22వ స్థానంలో ఉన్న న్యూయార్క్ ఈసారి ఏడో స్థానంలో నిలిచింది.

ఎనిమిదవ స్థానంలో లాస్ ఏంజెల్స్ నిలిచింది. అదేవిధంగా అమెరికాలోని చికాగో (21), మినియాపోలిస్ (24), వాషింగ్టన్ డీసీ (26), హ్యూస్టన్ (31), శాన్ ఫ్రాన్సిస్కో (34) నగరాలు ఆయా స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా గృహావసర వస్తువులు, బట్టలు, ఆహారం తదితర విషయాలను అనుగుణంగా ఈ జాబితాను రూపొందించారు.

అయితే ఇందులో ఇంటి అద్దెలను మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. డాలర్ బలపడటంతో గతేడాది కంటే ఈ ఏడాది అమెరికన్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా మారాయి. రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాల్లో జీవన వ్యయం 40 శాతంకి పడిపోయింది.

ఇటీవల కాలంలో రష్యాలో రూబుల్ కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అమెరికాలోని 16 నగరాల్లో సర్వే చేస్తే కీవ్ లాండ్, అట్లాంటా మాత్రం చాలా తక్కువ ఖర్చుతో కూడిన నగరాలుగా నిలిచాయి. న్యూయార్క్‌తో పోలిస్తే ఈ రెండు నగరాల్లో 31 శాతం తక్కువ వ్యయం అవుతుందని తెలింది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడోసారి సింగపూర్ చోటు దక్కించుకుంది. జ్యురిచ్, హాంకాంగ్‌లు ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. గతేడాది ప్రకటించిన జాబితాలో 22వ స్థానంలో ఉన్న న్యూయార్క్ ఈసారి ఏడో స్థానంలో నిలిచింది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

ఎనిమిదవ స్థానంలో లాస్ ఏంజెల్స్ నిలిచింది. అదేవిధంగా అమెరికాలోని చికాగో (21), మినియాపోలిస్ (24), వాషింగ్టన్ డీసీ (26), హ్యూస్టన్ (31), శాన్ ఫ్రాన్సిస్కో (34) నగరాలు ఆయా స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా గృహావసర వస్తువులు, బట్టలు, ఆహారం తదితర విషయాలను అనుగుణంగా ఈ జాబితాను రూపొందించారు.

 ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

అయితే ఇందులో ఇంటి అద్దెలను మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. డాలర్ బలపడటంతో గతేడాది కంటే ఈ ఏడాది అమెరికన్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా మారాయి. రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాల్లో జీవన వ్యయం 40 శాతంకి పడిపోయింది.

 ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్

ఇటీవల కాలంలో రష్యాలో రూబుల్ కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అమెరికాలోని 16 నగరాల్లో సర్వే చేస్తే కీవ్ లాండ్, అట్లాంటా మాత్రం చాలా తక్కువ ఖర్చుతో కూడిన నగరాలుగా నిలిచాయి.
న్యూయార్క్‌తో పోలిస్తే ఈ రెండు నగరాల్లో 31 శాతం తక్కువ వ్యయం అవుతుందని తెలింది.

English summary
Singapore took the top spot in the ranking from the Economist Intelligence Unit for the third straight year, followed by Zurich and Hong Kong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X