వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిది: విమాన కిటికీలు గుండ్రంగానే ఎందుకు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మన పూర్వీకులు చాలా తెలినవారు అనడంలో ఎలాంటి సందేహాం లేదు. అప్పట్లో రూపొందించిన కొన్ని వస్తువులనే మనం ఇప్పటికే ఉపయోగిస్తున్నాం. అంతేకాదు ఏదైనా ఒక వస్తువు నిర్మించడానికి ముందు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తుంటారు.

అది చూసేందుకు చాలా సింపుల్‌గా అనిపించినా ఆ వస్తువునే అలా ఎందుకు తయారు చేశారనేది మన మదిలో తొలిచే ప్రశ్న. ఉదాహరణకి మనలో చాలా మంది విమానాలను చూసే ఉంటారు. మరికొందరు అందులో ప్రయాణించిన అనుభవం కూడా ఉండే ఉంటుంది.

విమానంలో కూర్చున్న సమయంలో గమనించారో లేదో ఏ విమాన కిటికీలను చూసిన గుండ్రంగానే ఉంటాయి. అసలు విమానాల కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అలానే రూపొందించడం వెనుక ఉన్న మతలబు ఏంటీ?

విమాన కిటీలను త్రిభుజాకారంలోనో, దీర్ఘ చతురస్రాకారంలోనో, చతురస్రాకారంలోనో ఎందుకు తయారు చేయరు. అసలు ఎప్పటి నుంచి వాటిని గుండ్రంగా తయారు చేయడం మొదలుపెట్టారు. దీని వెనకు పెద్ద కథే ఉందండోయ్. 1950లో అప్పుడు జెట్ లైనర్ విమానాలు బాగా పేరున్న విమానాలు.

ఇవి మిగతా విమానాలతో పోలిస్తే వేగంగా దూసుకెళ్లగల లక్షణాలు కలిగి ఉండటంతో పాటు ఎంత ఒత్తిడినైనా తట్టుకోగలిగేవి. కానీ, దీని కిటికీలు మాత్రం చతురస్రాకారంలో ఉన్నాయి. కొన్ని ప్రతికూల పరిస్థితుల ప్రభావం కారణంగా 1953లో జెట్ లైనర్ విమానం ఒకటి కూలిపోయి 56 మంది ప్రాణాలు విడిచారు.

ఇలా ఎందుకు జరిగిందని
విచారణ చేస్తే ఆ విమాన కిటీకీలే సమస్య అని తెలిసింది. సాధారణంగా చతురస్రాకారంలో ఉండే కిటికీల కోణాలు ఉంటాయని, ఒక్కోకోణం బలహీనత ఉండి అక్కడ లోపలికి గాలి చొచ్చుకొచ్చి కిటీకీ పలిగిపోయే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని వారు గుర్తించారు.

దీంతో అప్పటి నుంచి విమాన కిటికీలను గుండ్రంగా రూపొందించడం మొదలుపెట్టారు. అలా విమాన కిటికీలు గుండ్రంగా రూపొందించడం వల్ల ఒత్తిడి అనేది ఒకచోట కేంద్రీకృతం కాకుండా కిటీకీ చుట్టూ తిరిగి బయటకు వెళ్లిపోతుంది. అంతేకాదు తక్కువ ఒత్తడి మాత్రమే కిటికీపై పడటం వల్ల విమానాలు కూడా సురక్షితంగా ఉంటాయి.

 విమాన కిటికీలు గుండ్రంగానే ఎందుకుండాలి?

English summary
While not everyone will have pondered the subject while staring out of the window during a flight, the question as to why aeroplanes have circular windows rather than square ones is interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X