వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TikTok effects: 33 లక్షల మంది ఫాలోవర్స్, ఆంటీలు, అమ్మాయిలకు రెండేళ్లు జైలు శిక్ష !

|
Google Oneindia TeluguNews

కైరో (ఈజిప్టు): టిక్ టాక్ ( TikTok) యాప్ తో రాసలీల డైలాగులు సాగిస్తూ, పురుషులతో కలిసి అసభ్యంగా ప్రవర్తించిన మహిళలకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. డ్రాగన్ చైనా యాప్ టిక్ టాక్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్చలకు దారితీసింది. భారత ప్రభుత్వం దెబ్బకు మనదేశంలో టిక్ టాన్ పై నిషేధం విదించారు. అయినా దొడ్డిదారిన టిక్ టౌన్ డౌన్ లోడ్ చేసుకుంటే కష్టాలు తప్పవని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుషులతో కలిసి సభ్యసమాజం తలదించుకునే విధంగా అసభ్య వీడియోలు చేసి టిక్ టాక్ లో పోస్టు చేసిన ఐదు మంది అమ్మాయిలు, ఆంటీలకు రెండేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరిని రూ. 3 లక్షల జరిమానా విదిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

 ఐదు మంది ఏం చేశారంటే ?

ఐదు మంది ఏం చేశారంటే ?

ఈజిప్టులో మొదటి నుంచి టిక్ టాక్ పై నెటిజన్లకు మోజు ఎక్కువగానే ఉంది. ఈ జిప్టుకు చెందిన ఆంటీలు మావాద్ అల్ అథమ్, హనీస్ హోస్సమ్ అనే ఇద్దరు టిక్ టాక్ కారణంగా అతి తక్కువ కాలంలో సెలబ్రిటీలు అయిపోయారు. హనీస్ మోస్సమ్, మావాద్ అల్ అథమ్, మరో ముగ్గురు అమ్మాయిలు అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వాటిని టిక్ టాక్ లో పోస్టు చేశారు.

 33 లక్షల మంది ఫాలోవర్స్

33 లక్షల మంది ఫాలోవర్స్

టిక్ టాక్ లో సెలబ్రిటీలు అయిపోయిన మావాద్ అల్ అథమ్ కు 20 లక్షల మంది ( 2 మిలియన్)కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే హనీస్ హోస్సమ్ అనే మహిళకు 13 లక్షల మంది (1.3 మిలియన్)కి పైగా ఫాలో వర్స్ ఉన్నారు. ఇటీవల వీరు అసభ్యంగా వీడియోలు, ఫోటోలు తీసి టిక్ టాక్ యాప్ లో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి.

కొంపలు ముంచిన 3 నిమిషాల వీడియో

కొంపలు ముంచిన 3 నిమిషాల వీడియో

సులభంగా డబ్బులు సంపాధించడం ఎలా ? అంటూ ఇటీవల హనీస్ హోస్సమ్స్ అనే ఆంటీ అసభ్యంగా 3 నిమిషాల వీడియో తీసి దానిని టిక్ టాక్ లో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇదే సమమంలో ఇలాంటిదే మరో అసభ్య వీడియో తీసిన మావాద్ అల్ అథమ్ టిక్ టాక్ లో మరో వీడియో పోస్టు చెయ్యడంతో అది విపరీతంగా వైరల్ అయ్యింది.

 పురుషులతో ‘అలాంటి'వీడియో కాల్స్

పురుషులతో ‘అలాంటి'వీడియో కాల్స్

హనీస్ హోస్సమ్స్, మావాద్ అల్ అథమ్ తో పాటు మరో ముగ్గురు యువతులు అనేక మంది పురుషలులతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడాడు. ఆ వీడియో కాల్స్ సైతం టిక్ టాక్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఐదు మంది అమ్మాయి, ఆంటీలు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని ఈజిప్టులో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురైనాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదు మంది మహిళల మీద కేసులు నమోదు చేసి వారిని కోర్టు ముందు హాజరుపరిచారు.

 టిక్ టాక్ దెబ్బకు జస్ట్ రెండేళ్లు జైలు శిక్ష

టిక్ టాక్ దెబ్బకు జస్ట్ రెండేళ్లు జైలు శిక్ష

ఈజిప్టు చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని, మహిళలను కించపరిచారని, యువతను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఐదు మంది మీద నేరం రుజువు అయ్యింది. టిక్ టాక్ ఫేమ్ లు హనీస్ హోస్సమ్స్, మవాద్ అల్ అథమ్ తో సహ ఐదు మంది అమ్మాయిలకు రెండేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 3 లక్షల జరిమానా విధిస్తూ కైరో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇక ముందు ఇలాంటి అసభ్య వీడియోలు, ఫోటోలు టిక్ టాక్ లో, సోషల్ మీడియాలో పోస్టు చేస్తే వాళ్లుకు ఇదే గతి పడుతుందంటూ కైరో పోలీసులు హెచ్చరించారు.

English summary
TikTok effects: Indecent Videos Post On TikTok: Five Girls Sentenced To Jail For Two Years In Egypt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X