• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హెచ్1బీ వీసా కలిగిన వారి భాగస్వాములకు ట్రంప్ త్వరలో షాక్! భారతీయులే ఎక్కువ

By Srinivas
|

వాషింగ్టన్: అమెరికాలో హెచ్1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంది. త్వరలో దీనికి ముగింపు పలకాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.

    సిరియాలోని కెమికల్ ప్రొడక్షన్‌ను నాశనం చేసేందుకే ఈ దాడులు: ట్రంప్

    హెచ్1బీ వీసాదారుల భాగస్వాముల హెచ్4 వీసాతో ఉద్యోగం చేస్తుంటారు. దీనిని తీసుకు వస్తే దాదాపు 70,000 మంది హెచ్4 వీసాదారులపై ప్రభావం పడనుంది. చట్టబద్దంగా దీనిని నిషేధించే యోచనలో అమెరికా ప్రభుత్వ ఉందని తెలుస్తోంది.

    చట్టబద్ధంగా తొలగించే యోచన

    చట్టబద్ధంగా తొలగించే యోచన

    చట్టబద్ధంగా దీనిని నిషేధించే యోచనలో ఉన్నట్లుగా ఫెడరల్ ఏజెన్సీ ఉన్నతాధికారి చట్ట సభ సభ్యులకు తెలిపారు. ఇదే జరిగితే భారతీయులకు ఇబ్బందికరమే. బరాక్ ఒబామా హయాంలో హెచ్1బీ వీసా హోల్డర్లకు ఈ అవకాసం కల్పించగా దానికి ముగింపు పలకాలని ట్రంప్ సర్కార్ ఆలోచన చేస్తోంది.

     వేసవి అనంతరం అధికారిక ఉత్తర్వులు

    వేసవి అనంతరం అధికారిక ఉత్తర్వులు

    అమెరికాలో హెచ్1బీ హోల్డర్ల జీవిత భాగస్వాములు సుమారు డెబ్బై వేల మందికి ప్రస్తుతం వర్క్ పర్మిట్‌లు ఉన్నాయి. ప్రధానంగా ఒబామా హయాంలో తీసుకు వచ్చిన ఈ ఆదేశాలతో ఎక్కువ ప్రయోజనం పొందింది భారతీయులు. దీనిని రద్దు చేస్తూ వేసవి అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఆమెరికా పౌర, వలస సేవల విభాగం డైరెక్టర్ ఓ లేఖలో సెనేటర్ చుక్ గ్రాస్లేకు తెలిపారు.

    లబ్ధిదారుల్లో భారతీయులు ఎక్కువ

    లబ్ధిదారుల్లో భారతీయులు ఎక్కువ

    2015లో ఒబామా ప్రభుత్వం దీనిని తీసుకురాగా లాభం పొందిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. హెచ్4 డిపెండెంట్ భాగస్వాములను ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ అర్హత నుంచి తొలగించే యోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు.

     71వేల మందిలో భారతీయులే 90 శాతం మంది

    71వేల మందిలో భారతీయులే 90 శాతం మంది

    యునైటెడ్ స్టేట్స్ వర్కర్స్ ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త గైడ్ లైన్స్ ఉంటాయని తెలిపారు. కాగా, ఇటీవలి నివేదిక ప్రకారం 71వేల మంది హెచ్1బీ వీసా భాగస్వాములకు అమెరికా పర్మిట్ ఇచ్చింది. ఇందులో 90 శాతం మంది భారతీయులు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    lok-sabha-home

    English summary
    The Trump administration is planning to end allowing spouses of H1-B visa holders to work legally in the US, a top federal agency official has told lawmakers, a move that could have a devastating impact on tens of thousands of Indians.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X

    Loksabha Results

    PartyLWT
    BJP+3370337
    CONG+89089
    OTH1090109

    Arunachal Pradesh

    PartyLWT
    BJP12012
    CONG000
    OTH303

    Sikkim

    PartyLWT
    SDF606
    SKM505
    OTH000

    Odisha

    PartyLWT
    BJD65065
    BJP21021
    OTH505

    Andhra Pradesh

    PartyLWT
    YSRCP1430143
    TDP28028
    OTH101

    -
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more