వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారని ట్రంప్: ఇమ్మిగ్రేషన్ రూల్స్ మరింత కఠినతరం, చివరి వరకు అదే తీరు.. బిడెన్‌పైనే ఆశలు..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయంతో డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ఖాళీ చేసే సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయలు తీసుకుంటున్నారు. హోం లాండ్ సెక్యూరిటీ విభాగం మధ్య అమెరికా దేశాలను శరణార్థులను పంపించే ఒప్పందాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వైరస్ వల్ల విద్యార్థి వీసా, పని అనుమతికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు.

అమెరికా అధ్యక్ష పదవీ చేపట్టిన తర్వాత వలసలపై ట్రంప్ ఫోకస్ చేశారు. గత నాలుగేళ్లుగా ఇదే విధానం అవలంభించారు. అయితే పదవీ నుంచి వెళ్లే సమయంలో మరింత కఠిన వైఖరి చూపిస్తునారు. అయితే బిడెన్ అధ్యక్షుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయన పదవీ చేపట్టకముందే పలు సమూల మార్పులు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Trump administration tries to push last-minute immigration limits

అయితే ఇమ్మిగ్రేషన్ విధానాలను ట్రంప్ మరింత కఠినతరం చేశారు. వాటిని సరళతరం చేస్తామని బిడెన్ ఎన్నికల్లో హామీనిచ్చారు. అయితే వాటిని ట్రంప్ మరింత కఠినం చేసేందుకు మొగ్గుచూపడం విశేషం. ఇటు ఇచ్చిన హామీ మేరకు నిబంధనలను బిడెన్ ఈజీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ట్రంప్ చర్యలతో వలస వచ్చిన వారి ఇబ్బంది పడుతున్నారు.

English summary
Donald Trump's presidency offered an opportunity to tighten immigration rules and curtail the flow of migration to the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X