వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అలస్కాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక: రిక్టర్ స్కేల్‌పై 8.1గా నమోదు
అలస్కా: అలస్కాలో భారీ భూకంపం వచ్చింది. అలస్కాలోని చినియాక్కు 250 కిలో మీటర్ల దూరంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 8.1గా నమోదయింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
Comments
English summary
A tsunami warning is in effect after an earthquake with a preliminary magnitude of 8.1 struck 250 kilometres southeast of Chiniak, Alaska.
Story first published: Tuesday, January 23, 2018, 15:32 [IST]