వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

|
Google Oneindia TeluguNews

కరేబియన్: సెంట్రల్‌ అమెరికాలోని కరీబియన్‌ దీవులలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.6 నుంచి 7.8 వరకు నమోదయింది. దీని ప్రభావంతో వర్జిన్‌, ఫ్యూర్టోరికో దీవులలో సునామీ వచ్చే అవకాశముందని, మూడు అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయని అమెరికా భౌగోళిక సర్వే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tsunami waves possible after magnitude 7.6 earthquake strikes Caribbean

భూప్రకంపనలు ధాటికి హోండ్యురాస్‌ రాజధాని టెగుచిగల్పాలో భవనాలు కుప్పకూలాయి. వృక్షాలు నేలకూలాయి. దీంతో ఆ దేశాధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో అత్యవసర పరిస్థితిని విధించారు. మెక్సికోలోని క్వింటానా రూ ప్రాంతంలోనూ ప్రకంపలు సంభవించాయి.

English summary
An earthquake struck the Caribbean Tuesday evening, according to the United States Geological SurveyOriginally assessed as a magnitude 7.8, the quake was later downgraded to 7.6 by authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X