వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశంలో రెండు విమానాలు డీ: సముద్రంలో గాలింపు

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఆకాశంలో డీకొన్నాయి. రెండు విమానాలు పేలిపోయి. రెండు విమానాలు సముద్రంలో కూలిపోయాయని. అయితే రెండు విమానాల్లో ఎంత మంది ఉన్నారు అని తెలియడం లేదని అధికారులు చెప్పారు.

లాస్ ఏంజిల్స్ నౌకాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో అమెరికాకు చెందిన రెండు చిన్న విమానులు బయలుదేరిన కొద్ది సేపటికి కూలిపోయాయి. అయితే నౌకాశ్రయానికి సమీపంలోనే రెండు విమానాలు డీకొని సముద్రంలో కుప్ప కూలిపోయాయి.

Two Planes crash in mid-plunge into Ocean off Los Angeles

ప్రపమాదం జరిగిన ప్రాంతంలో లైఫ్ గార్డు డ్రైవర్లు బోట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు విమానాల్లో ఎంత మంది ఉన్నారు, మృతులు ఎంత మంది అని తెలియడం లేదని నౌకాదళం అధికారులు అంటున్నారు.

గాలింపు చర్యల్లో విమానం రెక్క భాగాలు గుర్తించామని అధికారులు చెప్పారు. విమానా శకలాలు సముద్రం లోపల 90 అడుగుల లోతున పడి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నౌకాశ్రయ ప్రవేశ ద్వారం మూసివేసి సహాయక చర్యలు చేపడుతున్నారు.

English summary
The planes collided at around 3:30 pm and apparently went into the water about two miles outside the harbor entrance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X