వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే ఇండియా వీక్ 2018: ప్రారంభమైన లీడర్‌షిప్ కాన్‌క్లేవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: 5వ వార్షిక యూకే ఇండియా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ జూన్ 20, 21వ తేదీలలో జరుగుతోంది. ఈ కార్యక్రమం బకింగ్‌హామ్‌షైర్‌లోని డి వేరే లాటిమెర్ ఎస్టేట్‌లో బుధవారం ప్రారంభమైంది. భారత్ యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఈ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ దోహదపడుతుందని, ఇదో ల్యాండ్‌మార్క్ అని చెబుతున్నారు.

యూకే ఇండియా వీక్ 2018లో ప్రసంగించనున్న ప్రముఖులు ఉమాంగ్ బేడీ (డెైలీ హంట్), చంద్రజిత్ బెనర్జీ (డైరెక్టర్ జనరల్ కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), విజయ్ చౌతాయివాలే (ఇంచార్జ్-ఫారెన్ అపైర్స్ భారతీయ జనతా పార్టీ), పీయూష్ గోయల్ (మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, రైల్వేస్, కోల్), డాక్టర్ స్పపన్ దాస్‌గుప్తా (మెంబర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్), మోహిత్ జోషి (ప్రెసిడెంట్ ఇన్ఫోసిస్), డాక్టర్ రాజీవ్ కుమార్ (వైస్ చైర్మన్ నీతి ఆయోగ్), రాకేష్ భారతి మిట్టల్ (ప్రెసిడెంట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ).

Leadership Conclave begins
English summary
The 5th Annual UK-India Leadership Conclave, from 20-21 June 2018, will begin today at De Vere Latimer Estate Latimer, Buckinghamshire. The conclave has been hailed as a landmark event for growing and developing the UK and India's strategic relationship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X