వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే-ఇండియా వీక్ 2018: ఘనంగా ప్రారంభమైన 5 రోజుల గ్లోబల్ ఈవెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: యూకే-ఇండియా 2018 మరియు సెకండ్ ఎడిషన్ ఆఫ్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ ఇన్ యూకే ఇండియా రిలేషన్ సోమవారం ప్రారంభమైంది. ఈ ఐదు రోజల అంతర్జాతీయ ఈవెంట్ లండన్, బకింగ్‌హామ్‌షైర్‌లో జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో యూకే, భారత్‌లకు చెందిన గ్లోబల్ బిజినెస్ లీడర్స్, సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతారు. నార్త్ సోమర్‌సెట్ ఎంపీ లియామ్ ఫాక్స్, స్టేట్ ఫర్ డిజిటల్, కల్చర్, మీడియా అండ్ స్పోర్ట్ సెక్రటరీ మట్ హాన్‌కాక్‌లు ప్రారంభోత్సవానికి హాజరై ప్రసంగించారు. ఎమిలీ థోర్న్‌బెర్రీ, యశ్వంత్ సిన్హా, అజయ్ విజ్ తదితరులు హాజరయ్యారు.

UK-India week: Fantastic start to 5-day global event

English summary
UK-India Week 2018 and the 2nd Edition of 100 Most Influential in UK India Relations was formally launched on Monday. The five-day international event where 'Global Britain Meets Global India' will be held in London and Buckinghamshire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X