వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటినుండి చూస్తే పెద్దరాయిలా, కానీ సకల సౌకర్యాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

నార్వే: యూరప్‌లో నీటిలో తేలియాడే రెస్టారెంట్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఒక భారీ రాయి సముద్రంలో మునిగిపోతున్నట్టు బయటి నుండి చూస్తే కన్పిస్తోంది. ఈ రెస్టారెంట్‌కు వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు.

యూరప్‌లోని నార్వేలో ఇటీవలే తొలి అండర్‌ వాటర్‌ రెస్టారెంట్‌ను నిర్మించారు. దీనిని బయట నుంచి చూసినా? లేదా ఆకాశం నుంచి చూసినా ఒక పెద్ద రాయి సముద్రంలో మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది.

Under: Europe’s First Underwater Restaurant Looks Like A Rock From Outside, But Only Until You Step Inside

అదే లోపలికి వెళ్లి చూస్తే మాత్రం కళ్లు చెదిరిపోవాల్సిందే. దీనిని దక్షిణ నార్వేలో ఏర్పాటు చేశారు. పనోరామిక్ విండోతో దీనిని నిర్మించారు. దీని పొడవు 36 అడుగులు. ఇందులో వంద మంది ఆతిథ్యం స్వీకరించవచ్చు. ఇందులో అడుగు పెట్టగానే సబ్ మెరైన్ లో అడుగుపెట్టినట్టు ఉంటుంది. భారీ అలలు ఎగసిపడినప్పుడు దీనికి ఎలాంటి నష్టం వాటిళ్ల కుండా కాంక్రీట్ తో గోడలు నిర్మించారు. ఇది చూసేందుకు షిప్పింగ్ కంటైనర్ లా కనిపిస్తుంది. దీనిని 2018లో ప్రారంభించనున్నారు.

English summary
Europe is home to the Greek Parthenon in Athens, the Roman Colosseum in Rome, the Eiffel Tower in Paris and many, many more architectural masterpieces. You know what it’s lacking, though? An underwater restaurant. But a company called Snøhetta (previously here) is on a quest to change that. They have designed a three-level structure with a 36-foot-wide panoramic window that allows visitors to “journey” to the sea in southern Norway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X