వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: లోయలో పడిన రైలు, 33మంది మృతి

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనం తీసుకెళ్తున్న ఓ రైలు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది దుర్మరణం చెందారు.

|
Google Oneindia TeluguNews

లుబుంబాషి: డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనం తీసుకెళ్తున్న ఓ రైలు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది దుర్మరణం చెందారు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఆయిల్‌ ట్యాంకర్లతో ఓ రైలు లుబుంబాషి నుంచి కటంగాలోని లుయేనా వెళ్తొంది. లుబుడి స్టేషన్‌ సమీపంలో ఈ రైలు అదుపుతప్పి లోయలో పడింది. రైల్లో ఆయిల్‌ ట్యాంకర్లు ఉండటంతో వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.దీంతో 33 మంది మృతి చెందారు.

Up to 33 killed as DR Congo train carrying fuel derails

సమాచారమందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాగా, మృతులంతా ఆ రైల్లో అక్రమంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని ఓసీనియర్ అధికారి తెలిపారు.

English summary
Up to 33 people were feared dead on Sunday in the Democratic Republic of Congo after a freight train carrying fuel plunged into a ravine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X