వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష ఓట్ల లెక్కింపు ఆలస్యం.. కారణమిదేనా..?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష పోలింగ్ కొనసాగుతోంది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ముందస్తు పోలింగ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాలెట్ ఓట్ల లెక్కించడానికి సమయం పడుతోంది. దీంతో విజేత ఎవరో ప్రకటించడానికి సమయం ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు బ్యాలెట్లను ప్రాసెస్ చేసే చట్టానికి ఆమోదించలేదు.

 us election 2020 counting will be late..

బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి కొద్దిరోజుల సమయం పడుతోందని అధికారుల ద్వారా తెలిసింది. కానీ ట్రంప్ మాత్రం ఎన్నికల నిర్వహించిన రోజు రాత్రి వరకు ఫలితాలు వెలువడతాయని చెబుతున్నారు. అయితే దీనిని ఖండిస్తున్నారు. ఎన్నికల రోజున అతని మద్దతుదారులు ఓటు వేస్తున్నందున ఇలా చెబుతున్నారని తెలిపారు. దీంతో అతనికి రాజకీయంగా లబ్ది జరుగుతోందని పేర్కొన్నారు. అయితే మెయిల్ ద్వారా నమోదైన ఓట్లలో చాలా శాతం బిడెన్‌కు అనుకూలంగా ఓట్లు పడ్డాయి.

ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడొచ్చు అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై స్పష్టత వస్తోందని విస్కాన్సిన్ ముఖ్య ఎన్నికల అధికారి మీగన్ వొల్ప్ అన్నారు. అయితే మిచిగాన్‌లో ఇదీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.

English summary
Election challenges from the pandemic extend beyond the polls, as the millions of mail-in ballots are expected to lead to a delay in the counting of votes once the polls close.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X