వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నువ్వా నేనా..: బిడెన్‌కు పెరుగుతోన్న ఓట్లు.. విజయంపై ట్రంప్ ధీమా..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతోన్నాయి. హోరా హోరీ ప్రచారం సాగగా.. ఫలితాలు కూడా అదేస్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే విజయంపై డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ ఇద్దరూ ధీమాతో ఉన్నారు. 270 ఎలక్టొరల్ కాలేజీ ఓట్లలో విజయం సాధిస్తామని బిడెన్ విశ్వాసం వ్యక్తం చేయగా.. ఫలితాల్లో మాత్రం ట్రంప్ ఫ్లోరిడా, ఒహియా, టెక్సాస్‌లో గెలుపొందారు. అయితే నార్త్ కరోలినాలో మాత్రం ట్రంప్ దూరంగా నిలిచారు.

అట్టుడుకుతోన్న అమెరికా: వైట్‌హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్అట్టుడుకుతోన్న అమెరికా: వైట్‌హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్

మిచిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాలో డెమోక్రాట్ల హవా ఉండేది. కానీ నాలుగేళ్ల క్రితం ట్రంప్ విజయం సాధించి.. కొత్త రికార్డు సృష్టించారు. అయితే ఈ సారి మాత్రం బిడెన్, ట్రంప్ విజయం సాధించాలంటే ఇక్కడ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక అరిజొనా, జార్జియాను బిడెన్ విజయం సాధించారు. మరోవైపు బిడెన్ మెజార్టీ స్థానాల వైపు దూసుకెళ్లగా.. ఆయన వైపు మళ్లీ పందెం కాస్తున్నారు. కానీ ట్రంప్‌నకు మాత్రం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

US election 2020: Donald Trump claims victory; rival Joe Biden confident

విస్కాన్సిన్‌లో బిడెన్ హవా కొనసాగుతోంది. ఇక్కడ 89 శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. ఒక్కో సర్వే ఒక్కొలా అంచనా వేస్తోంది. అయితే ట్రంప్‌నకు మాత్రం 21 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నది. అంటే దాదాపు 80 శాతం ఓట్లు తగ్గాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కూడా ఉత్కంఠను రేపుతోన్నాయి. ట్రంప్-బిడెన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కూడా పోటాపోటీగా గెలుచుకుంటున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary
Donald Trump leads by slender margins in, Michigan, North Carolina and Georgia, while Joe Biden is ahead in Nevada and Wisconsin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X