వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైక్ పెన్స్ ఎవరూ.. నేపథ్యం ఏంటీ.. లాయర్ నుంచి ఉపాధ్యక్షుడి వరకు..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే మైక్ పెన్స్ ఎవరూ.. ఆయన రాజకీయ నేపథ్యం ఏంటీ అనే అంశాలు చర్చకు దారితీశాయి. ఆ విషయాలను తెలుసుకుందాం. పదండి.

మైఖేల్ రిచర్డ్ పెన్స్ లాయర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2017లో ట్రంప్ నేతృత్వంలో ఉపాధ్యక్ష పదవీకి పోటీ చేసి విజయం సాధించారు. 2013 నుంచి 2017 వరకు ఇండియానా రాష్ట్రానికి 50వ గవర్నర్‌గా పనిచేశారు. 2001 నుంచి 2013 వరకు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజేంటివ్స్‌కు ఆరోసారి ఎన్నికయ్యారు.

US Election 2020: Who is Mike Pence, Donald Trumps running mate

1959 జూన్ 7వ తేదీన ఇండియానాలోని కొలంబస్‌లో పెన్స్ జన్మించారు. యూఎస్ రిప్రజెంటివ్ గ్రెగ్ పెన్స్ సోదరుడే మైక్ పెన్స్. హనొవర్ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. ఇండియానా వర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్, ఇండియానా సెకండ్, సిక్స్ కాంగ్రెస్ జిల్లాలకు పనిచేశారు. 2012లో ఇండియానా నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2017లో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

English summary
Michael Richard Pence, a lawyer and politician by profession, is serving since 2017 as Vice President of United States under Trump administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X