• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: మాజీ ప్రియురాలి వక్షోజాలు కోసేశాడు

|

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి.... గర్భవతి అయిన తన మాజీ ప్రియురాలు వక్షోజాలను కత్తెరతో కట్ చేసిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన అమెరికాలోని సౌత్ దకోటాలో జరిగింది. ఇందుకు సంబంధించి 45 ఏళ్ల ఆ నిందితుడి పైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.

అతను గర్భవతి అయిన మాజీ ప్రియురాలిని కొట్టాడు. ఆ తర్వాత పై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆంగ్ల మీడియాలో వస్తున్న సమాచారం మేరకు.. నిందితుడి పేరు టోనీ లెడ్ బెటర్. అతను సియాక్స్ ఫాల్స్ ప్రాంతంలోని తన మాజీ ప్రియురాలు ఇంటికి వెళ్లాడు. ఆమెతో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

US man chops off pregnant ex’s nipples with scissors in revenge attack

ఆ సమయంలో అతను తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. వెంటనే తన 35 ఏళ్ల ప్రియురాలి ముఖం పైన ఒక్క పంచ్ గట్టిగా ఇచ్చాడు. బలంగా కిందకు తోసేశాడు. తన మోచేతితో ఆమె మెడ పైన బాదాడు. ఆ తర్వాత ఓ బ్లాంకెట్‌తో ఆమెకు ఊపిరాడకుండా చేసే ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత రెండు కత్తెరలు తీసుకు వచ్చాడు. వాటితో ఆమె స్థనాల అగ్ర భాగాన్ని కట్ చేశాడు. అతను కత్తెరలు తీసుకు వచ్చి, ఆమె పైన కూర్చొని, వాటిని కట్ చేశాడని విచారణ అధికారులు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు తనంతట తానే పోలీసులకు ఫోన్ చేశాడు. కడుపులో ఉన్న బేబీకి ఎలాంటి ప్రమాదం లేదని, కానీ ఆమెకు సర్జరీ చేయవలసి ఉందని చెబుతున్నారు.

English summary
A 45 year old man from South Dakota is facing multiple charges of aggravated assault, and has been jailed after allegedly beating his pregnant ex-girlfriend and cutting off her nipples using scissors in a shocking revenge attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X