వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: దూసుకొచ్చిన యుద్ధనౌక.. హెచ్చరికలు బేఖాతరు.. కాల్పులు

పర్షియన్‌ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా కాల్పులు జరిపింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పర్షియన్‌ సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా కాల్పులు జరిపింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పర్షియన్‌ గల్ఫ్‌ వైపు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్న ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ యుద్ధనౌకను పలుమార్లు ఆగాలని అమెరికాకు చెందిన థండర్‌బోల్ట్‌ బోటు పలుమార్లు హెచ్చరించింది.

ఇరాన్‌ నౌక ఆ హెచ్చరికలను ఖతరు చేయకపోవడంతో థండర్‌బోల్ట్‌ దాన్ని వెంబడించింది. దాదాపు 150 యార్డుల చేరువలో ఇరు ఓడలు సముద్రంలో వెళ్లినట్లు అమెరికా నేవీ వర్గాలు తెలిపాయి.

US Navy fires warning shots near Iran ship in Persian Gulf

అంత దగ్గరలో ప్రయాణించడం కారణంగా ఒకదాన్ని మరొకటి ఢీకొనే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించాయి. అప్పటికీ ఇరాన్‌ నౌక వెనక్క తగ్గకపోవడంతో వరుసగా కాల్పులు జరిపినట్లు వివరించాయి.

అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేరు తెలపడానికి ఇష్టపడని పెంటగాన్‌ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన నౌకలు డే టైమ్‌లో విన్యాసాలు నిర్వహిస్తుండగా.. ఇరాన్‌ నౌక ఈ చర్యకు దిగినట్లు వెల్లడించారు.

English summary
A U.S. Navy patrol boat fired warning shots Tuesday near an Iranian vessel that American sailors said came dangerously close to them during a tense encounter in the Persian Gulf, the first such incident to happen under President Donald Trump. Iran's hard-line Revolutionary Guard later blamed the American ship for provoking the situation. The encounter involving the USS Thunderbolt, a Cyclone-class patrol ship based in Bahrain as part of the U.S. Navy's 5th Fleet, is the latest confrontation between Iranian vessels and American warships. It comes as Trump already has threatened to renegotiate the nuclear deal struck by his predecessor and after his administration previously put Iran "on notice" over its ballistic missile tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X