వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిడెన్ బృందం: కీలక స్థానాల్లో నియామకం.. వారికే ప్రమోషన్..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన టీం ఏర్పరచుకుంటున్నారు. సోమవారం కీలకమైన విభాగాల్లో తన బృదాన్ని నియమించారు. స్పెషల్ ప్రెసిడెంటల్ ఎన్వాయ్ అన్ క్లైమెట్‌గా జాన్ కెర్రీని నియమించారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఆంటోని బ్లింకన్‌ను నియమించారు. ఇదివరకు ఒబామా-బిడెన్ ప్రభుత్వంలో ఈయన మాజీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేశారు. విదేశీ వ్యవహారాలను కూడా అప్పగించారు.

US President-elect Biden reveals key national security, foreign policy appointees

Recommended Video

GHMC Elections 2020: AIMIM MLA Mumtaz Ahmed Khan sensational statement

ఇదివరకు ఒబామా హయాంలో పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అవ్రిల్ హైన్స్.. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌గా నియమించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తొలి మహిళా డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. లాటినో ఎవర్.. డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ విభాగాలకు నియమించారు. యునైడెట్ నేషన్ అంబాసిడర్‌గా లిండా థామస్‌ను నియమించారు. 2009-2017 కాలంలో ఒబామా-బిడెన్‌తో కలిసి పనిచేసిన వారికి అవకాశం కల్పించారు. దాదాపు అందరికీ ప్రమోషన్ ఇచ్చారు. తన బృందంలో చేర్చుకున్నారు.

English summary
US President-elect Joe Biden announced the names of several key appointees in his administration on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X