వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి అభినందనలు తెలిపిన అమేరికా... ఇతర అగ్రదేశాల నేతలు..

|
Google Oneindia TeluguNews

భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ప్రధాని మోడీకి ప్రపంచ దేశాల మహమహులు అభినందనలు తెలుపుతున్నారు. 50 సంవత్సరాల దేశ పార్లమెంట్ చరిత్రలో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాని నరేంద్రమోడీకి ప్రపంచ దేశాల నుండి అభినందనల వెల్లువ కురుస్తోంది. పలు అగ్రదేశాధినేతలు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.

మండ్యలో సుమలత భారీ విజయం, సీఎం కుమారస్వామికి ఎదురు దెబ్బ, పరువు ప్రతిష్ట అంటే ! మండ్యలో సుమలత భారీ విజయం, సీఎం కుమారస్వామికి ఎదురు దెబ్బ, పరువు ప్రతిష్ట అంటే !

ఈనేపథ్యంలోనే అమేరికా అమేరికా అంబాసిడర్ కెన్ జెస్టర్ మోడీకి అభినందనలు తెలిపారు. ఈనేపథ్యంలోనే భారత దేశం తమకు వ్యుహత్మక భాగస్వామీ అంటూ భారత్ అమేరిక సంబంధాలను కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోడీ విజయంపై అభినందనలు తెలిపారు.మరోవైపు చైనా అధ్యక్షుడు కూడ ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ లేఖ పంపారు. ఈనేపథ్యంలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడంతోపాటు అభివ‌ృద్దికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

USA Congratulates Prime Minister Narendra Modi

ఇక అంతకు ముందు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అభినందనలు తెలిపారు. ఈనేపథ్యంలోనే రెండు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కోన్నారు. దక్షిణాసియా దేశాల్లో శాంతిని నెలకొల్పి అభివృద్దివైపు అడుగులు వేసేందుకు సహకరించాల్సింగా ఆయన కోరారు. ఇక మోడీకి అభినందనలు తెలిపిన వారిలో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింగే తోపాటు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అశ్రాఫ్ ఘనిలు ఉన్నారు.

English summary
USA Congratulates Prime Minister Narendra Modi On NDA’s ‘sweeping Victory’, Envoy To India Looks Forward To Working Closely With ’strategic Partner’ India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X