• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐకియా స్టోర్‌లో మహిళ హస్తప్రయోగం.. వైరల్ వీడియోపై సంస్థ వివరణ.. శిక్షలు తెలిస్తే షాకవుతారు..

|

స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా హైదరాబాద్ లోకి అడుగుపెడుతూనే ఎన్నెన్నో సంచలనాలు సృష్టించింది. ఇండియాలో ఐకియా ఏర్పాటుచేసిన తొలి స్టోర్ కూడా హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. సామాన్యుల షాపింగ్‌కి నయా కేరాఫ్ గా మారిన ఐకియాలో.. స్టోర్ ప్రారంభించిన నెల రోజులకే అక్కడి ఫుడ్ కోర్టులో బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం రేపడం, నాటి ఘటనలో సంస్థకు రూ.12వేల జరిమానా విధించడం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 400 పైచిలుకు స్టోర్లున్న ఐకియా ఇప్పుడు మరో ఊహించని వివాదాన్ని ఎదుర్కొంటున్నది..

చైనాలోని స్టోర్ లో..

చైనాలోని స్టోర్ లో..

ఐకియా సంస్థకు ఇండియాలో ఒకే ఒక్క స్టోర్ ఉండగా, 2025నాటికి దేశంలోని ప్రధాన నగరాలన్నీ కలిపి సుమారు 25 స్టోర్లు నిర్మిస్తామని సంస్థ తెలిపింది. అదేవిధంగా, చైనాలో ఐకియాకు 33 స్టోర్లు ఉన్నాయి. వాటిలో ఒకదాంట్లో చోటుచేసుకున్న అనూహ్య సంఘటన కలకలం రేపుతున్నది. గ్వాంగ్డాంగ్ ఫ్రావిన్స్ లో చోటుచేసుకున్నట్లుగా చెబుతోన్న వీడియోలో ఓ మహిళ ఏకంగా స్టోర్ లోనే హస్తప్రయోగానికి పాల్పడింది. మిగతా కస్టమర్లు అటు ఇటు సంచరిస్తున్నా పట్టించుకోకుండా ఆమె కామోన్మాదంతో ఊగిపోయింది. విక్రయానికి సిద్ధంగా ఉంచిన కొత్త సోఫాలు, బెడ్స్ పై పొర్లాడుతూ ఆమె చేసిన వికృత చేష్టలను ఒకరు రహస్యంగా చిత్రీకరించారు.

వైరల్ వీడియో..

వైరల్ వీడియో..

ఐకియా స్టోర్ లో మహిళ స్వయంసంతృప్తికి పాల్పడిన వీడియో చైనీస్ సోషల్ మీడియాలో వైరలైంది. పోర్న్ హబ్ లాంటి సైట్లలోనైతే ఆ వీడియోకు గంటలోనే కోటికిపైగా వ్యూస్ వచ్చినట్లు తెలిసింది. మహిళ వికృత చేష్టలతో అక్కడి సోఫాలు, బెడ్స్ తడి అయిపోయాయి. వీడియో వైరలైన తర్వాత ప్రజలంతా ఐకియా సంస్థపై విమర్శలకు దిగారు. కస్టమర్ల కోసం ఉంచిన బ్రాండ్‌న్యూ ఫర్నీచర్ ను ఇలాగే అమ్ముతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఐకియా యాజమాన్యం శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది..

సంస్థ ఏం చెప్పిందంటే..

సంస్థ ఏం చెప్పిందంటే..

ఆయా స్టోర్లలో మహిళలుగానీ, పురుషులుగానీ ఇలాంటి అకృత్యానికి పాల్పడటాన్ని తాము ఖండిస్తున్నట్లు ఐకియా యాజమాన్యం తెలిపింది. కస్టమర్ గా స్టోర్ లోకి ప్రవేశించి, సోఫాలు, బెడ్స్ ను తొక్కేస్తూ లైంగిక చర్యకు పాల్పడిన సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లలోనూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తామని, ఇకపై ఇలాంటి ఘటనలకు తావు లేకుండా కస్టమర్లకు మెరుగైన సేవలందిస్తామని ఐకియా సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇంతకీ ఎవరామె?

ఇంతకీ ఎవరామె?

కాగా, ఘటనపై కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన ఐకియా సంస్థ.. చైనాలోని 33 స్టోర్లలో అది ఎక్కడనే విషయాన్ని దాచిపెట్టింది. వీడియోలో కనిపించిన మహిళ గురించిగానీ, రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తి తాలూకు వివరాలుగానీ వెల్లడికాలేదు. వీడియోలో జనం మాటలు కూడా రికార్డ్ కావడంతో ఆ యాసను బట్టి అది గ్వాంగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని స్టోర్ అయి ఉంటుందని చైనీయులు అంచనాకు వచ్చారు. పైగా, వీడియోలో కనిపించిన ఎవరు కూడా మాస్కులు ధరించి ఉండకపోవడంతో బహుశా అది జనవరిలో చిత్రీకరించిందై ఉంటుదని తెలుస్తోంది. నిజానికి ఐకియాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొలిసారేంకాదు..

స్టోర్‌ టీవీల్లో పోర్న్ వీడియో..

స్టోర్‌ టీవీల్లో పోర్న్ వీడియో..

చైనాలో మహిళ మాస్ట్రుబేషన్ వీడియో వెలుగులోకి రావడానికి కొన్ని నెల ముందు, హాంకాంగ లోని కాజ్‌వే‌బే ఐకియా స్టోర్ లో పోర్న్ వీడియో దుమారం రేపింది. వందలకొద్దీ ఫ్యామిలీలు షాపింగ్ చేస్తుండగా.. స్టోర్ లోని టీవీల్లో సడెన్ గా పోర్న్ వీడియో ప్రసారమైంది. కస్టమర్లు హాహాకాలు చేస్తూ ఫిర్యాదు చేయడంతో మూడు నిమిషాల తర్వాతగానీ ఆ విడియోను నిలువరించలేకపోయారు. చైనా కేంద్రంగా పనిచేస్తోన్న ఓ జపాన్ బ్రాండెడ్ బట్టల షోరూమ్ లోనూ సిబ్బంది దుస్తులు మార్చుకునే సమయంలో సెక్స్ కు పాల్పడటం, ఆ వీడియోలు వైరల్ కావడం కలకలం రేపింది.

  Sri Reddy Reacts On Women Queues At Liquor Shops
  ఆమెకు ఎలాంటి శిక్షలో తెలుసా?

  ఆమెకు ఎలాంటి శిక్షలో తెలుసా?

  ఐకియా యాజమాన్యం ఫిర్యాదుతో పబ్లిక్ ప్లేసులో లైంగిక చర్యకు దిగిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీడియో చిత్రీకరించిన వ్యక్తి కోసం కూడా వలపన్నారు. చైనాలో బహిరంగ ప్రదేశాల్లో దుస్తుల విప్పి లైంగికచర్యకు పాల్పడటం నేరం. అందుకుగానూ 10 రోజుల జైలు శిక్ష విధిస్తారు. అయితే లైంగిక చర్యకు పాల్పడేవాళ్లకంటే, ఆ దృశ్యాలు చిత్రీకరించి, వెబ్ సైట్లలోకి అప్ లోడ్ చేసినవాళ్లకు శిక్ష కాస్త ఎక్కువగా, 15 రోజుల పాటు జైలు శిక్ష వేస్తారు. లగ్జరీ పరుపులు, సోఫాలపై సెక్స్ చేయాలన్న ఫ్యాంటసీతోనే ఆ మహిళ ఇలాంటి చర్యకు పాల్పడి ఉండొచ్చని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు.

  English summary
  An explicit video of a woman masturbating inside an IKEA store in China has gone viral and sparked a huge controversy. Now, the multinational furniture giant has released an official statement saying it will take 'more careful' security measures in its shops.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more